Telugu Lyrics
శంభో శివ శివా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
నందీశ్వర నందీశ్వర
నందీశ్వర నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
ప్రాతఃకాలమే నిను కొలుతునయ్యా
శోక భారముల తొలిగించునయ్యా
నీ పాదములే శిరమున తలతునయ్యా
నీ దీవెనలే కోరుకొందునయ్యా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
మహా నందీశ్వర మహా నందీశ్వర
మహా నందీశ్వర మహా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
నందీశ్వర నందీశ్వర
జగమేలే దేవా జగన్నాథా
దిగంతముల నీ కీర్తి చాటునా
భవ బంధముల వీడగ చేయుమా
అంబికానాథా అభయము నిమ్ముమా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
మహా నందీశ్వర మహా నందీశ్వర
మహా నందీశ్వర మహా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
శంభో శివ శివా నందీశ్వర
నందీశ్వర నందీశ్వర
English Lyrics / Transliteration
Shambo Shiva Shiva Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Nandeeshwara Nandeeshwara
Nandeeshwara Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Prathahkaalame ninu koluthunaiyya
Shoka bharamula tholaginchunaiyya
Nee paadamule siramuna thalathunaiyya
Nee deevenale korukondunaiyya
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Maha Nandeeshwara Maha Nandeeshwara
Maha Nandeeshwara Maha Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Nandeeshwara Nandeeshwara
Jagamele Deva Jagannatha
Digantamula nee keerthi chaatuna
Bhava bandhamula veedaga cheyuma
Ambikaanaatha abhayamu nimmuma
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Maha Nandeeshwara Maha Nandeeshwara
Maha Nandeeshwara Maha Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Shambo Shiva Shiva Nandeeshwara
Nandeeshwara Nandeeshwara