Telugu Lyrics
శంకర్ శంభో ఓ శంభో
శివ శివ శంకరా
శంభో శంభో ఓ శంభో
శివ శివ శంకరా
అనంత కళ్యాణ గుణాకర
శివ శివ శంకరా
త్రిలోక జననాథ సదాశివ
శివ శివ శంకరా
శంకర్ శంభో ఓ శంభో
శంకర్ శంభో ఓ శంభో
జ్వలిత చంద్రుని జడలలో
జలధి నది నిలిపెను
తారకా కన్యల నొసలలో
త్రిపురములు వెలిగెను
అష్టదిక్పాలక మణికుండల
శివ శివ శంకరా
అష్టాంగ యోగ ధురీణ
శివ శివ శంకరా
శంకర్ శంభో ఓ శంభో
శంకర్ శంభో ఓ శంభో
శివ శివ శంకరా
శంభో శంభో ఓ శంభో
శివ శివ శంకరా
English Lyrics / Transliteration
Shankar Shambho O Shambho
Shiva Shiva Shankara
Shambho Shambho O Shambho
Shiva Shiva Shankara
Anantha kalyana gunakara
Shiva Shiva Shankara
Triloka jananatha sadashiva
Shiva Shiva Shankara
Shankar Shambho O Shambho
Shankar Shambho O Shambho
Jvalita chandruni jadalalo
Jaladhi nadi nilipenu
Tarakakanyala nosalalo
Tripuramulu veligenu
Ashta dikpalaka manikundala
Shiva Shiva Shankara
Ashtanga yoga dhureena
Shiva Shiva Shankara
Shankar Shambho O Shambho
Shankar Shambho O Shambho
Shiva Shiva Shankara
Shambho Shambho O Shambho
Shiva Shiva Shankara