Telugu Lyrics
విశ్వరూపం చూపవయ్య రంగా
శంఖు చక్రం గదార ఖడ్గము
విశ్వరూపం చూపవయ్య రంగా
అన్నింట నీవే అయి యున్నావని
అర్థమవ్వాలి కళ్ళకు రంగా
అన్నింట నీవే అయి యున్నావని
అర్థమవ్వాలి కళ్ళకు రంగా
శంఖు చక్రం గదార ఖడ్గము
విశ్వరూపం చూపవయ్య రంగా
ఘోర అంధకారములో దాగి
లోకాలు అన్నీ మునిగిపోగా
ఘోర అంధకారములో దాగి
లోకాలు అన్నీ మునిగిపోగా
నీ దివ్య తేజస్సుతో మేల్కొలిపి
దిశలన్ని వెలుగు నింపవయ్య
నీ దివ్య తేజస్సుతో మేల్కొలిపి
దిశలన్ని వెలుగు నింపవయ్య
శంఖు చక్రం గదార ఖడ్గము
విశ్వరూపం చూపవయ్య రంగా
మందమతిని నేను మందమతిని
నిన్నే కొలువగ వచ్చితిని
మందమతిని నేను మందమతిని
నిన్నే కొలువగ వచ్చితిని
శ్రద్ధ భక్తితో నీ నామ స్మరణ
చేసెద రక్షించవయ్య రంగా
శ్రద్ధ భక్తితో నీ నామ స్మరణ
చేసెద రక్షించవయ్య రంగా
శంఖు చక్రం గదార ఖడ్గము
విశ్వరూపం చూపవయ్య రంగా
English Lyrics / Transliteration
Vishwaroopam choopavayya Ranga
Shankhu chakram gadara khadgamu
Vishwaroopam choopavayya Ranga
Anninta neeve ayi yunnavani
Ardhamavvali kallaku Ranga
Anninta neeve ayi yunnavani
Ardhamavvali kallaku Ranga
Shankhu chakram gadara khadgamu
Vishwaroopam choopavayya Ranga
Ghora andhakaramulo daagi
Lokalu anni munigipoga
Ghora andhakaramulo daagi
Lokalu anni munigipoga
Nee divya tejassutho melkolipi
Dishalanni velugu nimpavayya
Nee divya tejassutho melkolipi
Dishalanni velugu nimpavayya
Shankhu chakram gadara khadgamu
Vishwaroopam choopavayya Ranga
Mandhmathini nenu mandhmathini
Ninne koluvaga vachithini
Mandhmathini nenu mandhmathini
Ninne koluvaga vachithini
Shraddha bhakthitho nee nama smarana
Cheseda rakshinchavayya Ranga
Shraddha bhakthitho nee nama smarana
Cheseda rakshinchavayya Ranga
Shankhu chakram gadara khadgamu
Vishwaroopam choopavayya Ranga