Telugu Lyrics
వేద పురాణాల గీతిక నిను
భక్తి పారవశాన ఆరాధింపగా
సర్వలోకాలకు చరితార్థము కాగా
శ్రావ్యసుధారస లహరి తరంగిణీ
శాంతి నికేతన శాంతి నికేతన
అక్షయానందాల అమృత వాహిని
ఆశ్రయప్రదాయినీ నిత్యా సంచరిణీ
పుణ్య పావన నీ కరుణా తరంగాల
సర్వశ్రేయస్సులు వికసించునుగా
శాంతి నికేతన శాంతి నికేతన
కలి మాలిన్యాల కలుషిత జీవన
కరుణతో కడిగి శుద్ధుల చేయుమా
జ్ఞాన ప్రకాశాన అమృత ధారలు
అందించుమా మమ్ము ఆదరించుమా
శాంతి నికేతన శాంతి నికేతన
వేద పురాణాల గీతిక నిను
భక్తి పారవశాన ఆరాధింపగా
సర్వలోకాలకు చరితార్థము కాగా
శ్రావ్యసుధారస లహరి తరంగిణీ
శాంతి నికేతన శాంతి నికేతన
English Lyrics / Transliteration
Veda Puranala Geethika Ninu
Bhakthi Paaravashana Aaradhimpagaa
Sarvalokaalaku Charithaarthamu Kaagaa
Shraavya Sudhaarasa Lahari Tharanginee
Shanti Nikethana Shanti Nikethana
Akshayaanandaala Amrutha Vaahinee
Aashrayapradaayinee Nithyaa Sancharinee
Punya Paavana Nee Karunaa Tharangaala
Sarvashreyassulu Vikasinchunugaa
Shanti Nikethana Shanti Nikethana
Kali Maalinyaala Kalushitha Jeevana
Karunatho Kadigi Shuddula Cheyumaa
Gnaana Prakaashana Amrutha Dhaaralu
Andinchumaa Mammmu Aadarinchumaa
Shanti Nikethana Shanti Nikethana
Veda Puranala Geethika Ninu
Bhakthi Paaravashana Aaradhimpagaa
Sarvalokaalaku Charithaarthamu Kaagaa
Shraavya Sudhaarasa Lahari Tharanginee
Shanti Nikethana Shanti Nikethana