Telugu Lyrics
సరసాలాడెను ప్రియతమా
శరభి కల్లతో శారదాంబ
సరసాలాడెను ప్రియతమా
శరభి కల్లతో శారదాంబ
సరసాలాడెను ప్రియతమా
శ్రీరమణి నీవాలీ
స్వరాల గీతిక నాలీ
శ్రీరమణి నీవాలీ
స్వరాల గీతిక నాలీ
కాంతి కనులు కాన్కలాయె
కళలను అందించె కానుకాయె
కాంతి కనులు కాన్కలాయె
కళలను అందించె కానుకాయె
సరసాలాడెను ప్రియతమా
శరభి కల్లతో శారదాంబ
సరసాలాడెను ప్రియతమా
శరభి కల్లతో శారదాంబ
సరసాలాడెను ప్రియతమా
లోకం నీవు నేనాయె
లోటు పాట్లే పోయె
లోకం నీవు నేనాయె
లోటు పాట్లే పోయె
అమృతాన నింపే ఆనందం
అపురూపమే ఈ బంధం
అమృతాన నింపే ఆనందం
అపురూపమే ఈ బంధం
సరసాలాడెను ప్రియతమా
శరభి కల్లతో శారదాంబ
సరసాలాడెను ప్రియతమా
శరభి కల్లతో శారదాంబ
సరసాలాడెను ప్రియతమా
English Lyrics / Transliteration
Sarasalaadenu priyathama
Sharabi kallatho Saaradaamba
Sarasalaadenu priyathama
Sharabi kallatho Saaradaamba
Sarasalaadenu priyathama
Sreeramani neevaali
Swarala geethika naali
Sreeramani neevaali
Swarala geethika naali
Kanthi kanulu konkalaaye
Kalalanu andinche kaanukaye
Kanthi kanulu konkalaaye
Kalalanu andinche kaanukaye
Sarasalaadenu priyathama
Sharabi kallatho Saaradaamba
Sarasalaadenu priyathama
Sharabi kallatho Saaradaamba
Sarasalaadenu priyathama
Lokam neevu nenaye
Lotu paatle poye
Lokam neevu nenaye
Lotu paatle poye
Amruthaana nimpe aanandam
Apuroopame ee bandham
Amruthaana nimpe aanandam
Apuroopame ee bandham
Sarasalaadenu priyathama
Sharabi kallatho Saaradaamba
Sarasalaadenu priyathama
Sharabi kallatho Saaradaamba
Sarasalaadenu priyathama