Telugu Lyrics
శారదాంబ శారదాంబ
సరస్వతీ నమోస్తుతే
సరస్వతీ నమోస్తుతే
శారదాంబ శారదాంబ
శారదాంబ శారదాంబ
అక్షరాల తల్లివమ్మా
అక్షరాల తల్లివమ్మా
అజ్ఞాన తిమిరమును
అణచు దీపమ్మువమ్మా
అక్షరాల తల్లివమ్మా
కావ్యాల కన్యవమ్మా
కావ్యాల కన్యవమ్మా
కమ్మని సంగీతముల
కాణాచివమ్మా
కావ్యాల కన్యవమ్మా
జ్ఞానమ్ము పంచవే
జ్ఞానమ్ము పంచవే
గుణముల నింపవే
గురువమ్మా
జ్ఞానమ్ము పంచవే
సిరులందించు తల్లీ
సిరులందించు తల్లీ
శతకోటి సుమముల
సరసాలాడే దీవి
సిరులందించు తల్లీ
శారదాంబ శారదాంబ
శారదాంబ శారదాంబ
సరస్వతీ నమోస్తుతే
సరస్వతీ నమోస్తుతే
శారదాంబ శారదాంబ
శారదాంబ శారదాంబ
English Lyrics / Transliteration
Sharadamba Sharadamba
Saraswati Namostute
Saraswati Namostute
Sharadamba Sharadamba
Sharadamba Sharadamba
Aksharala tallivamma
Aksharala tallivamma
Ajnaana timiramunu
Anachu deepammuvamma
Aksharala tallivamma
Kaavyaala kanyavamma
Kaavyaala kanyavamma
Kammani sangeetamula
Kaanaachivamma
Kaavyaala kanyavamma
Jnaanammu panchave
Jnaanammu panchave
Gunamula nimpave
Guruvamma
Jnaanammu panchave
Sirulandinchu talli
Sirulandinchu talli
Shatakoti sumamula
Sarasalaade deevi
Sirulandinchu talli
Sharadamba Sharadamba
Sharadamba Sharadamba
Saraswati Namostute
Saraswati Namostute
Sharadamba Sharadamba
Sharadamba Sharadamba