Telugu Lyrics
అయ్యప్ప శరణం అన్నా
శరణం అన్నా శరణం అన్నా
అయ్యప్ప శరణం అన్నా
మరొకటి నీకు లేదన్నా
అయ్యప్ప నీవే లోకమన్నా
మరొకటి నీకు లేదన్నా
అయ్యప్ప నీవే లోకమన్నా
శరణం అన్నా శరణం అన్నా
అయ్యప్ప శరణం అన్నా
కష్టాలు ఉన్నా సుఖాలు ఉన్నా
నిన్ను తలచి విడువలేక
కష్టాలు ఉన్నా సుఖాలు ఉన్నా
నిన్ను తలచి విడువలేక
అండగా నీవే ఉన్నావన్నా
ఆదరించేది నీవేనన్నా
అండగా నీవే ఉన్నావన్నా
ఆదరించేది నీవేనన్నా
శరణం అన్నా శరణం అన్నా
అయ్యప్ప శరణం అన్నా
వగలన్ని నేర్పే గురువన్నా
ఆగినా ఆగక సాగేనన్నా
వగలన్ని నేర్పే గురువన్నా
ఆగినా ఆగక సాగేనన్నా
నమ్మినవారిని కాచేవన్నా
నామమే మంత్రం మా స్వామి రక్ష
నమ్మినవారిని కాచేవన్నా
నామమే మంత్రం మా స్వామి రక్ష
శరణం అన్నా శరణం అన్నా
అయ్యప్ప శరణం అన్నా
మలయాళం మాతామరగి
మదిలో కొలువై నిలిచావన్నా
మలయాళం మాతామరగి
మదిలో కొలువై నిలిచావన్నా
భక్తితో నిన్ను కొలిచేవారికీ
భాగ్యాలే వస్తాయి స్వామి
భక్తితో నిన్ను కొలిచేవారికీ
భాగ్యాలే వస్తాయి స్వామి
శరణం అన్నా శరణం అన్నా
అయ్యప్ప శరణం అన్నా
శరణం అన్నా శరణం అన్నా
అయ్యప్ప శరణం అన్నా
మరొకటి నీకు లేదన్నా
అయ్యప్ప నీవే లోకమన్నా
శరణం అన్నా శరణం అన్నా
అయ్యప్ప శరణం అన్నా
English Lyrics / Transliteration
Ayyappa sharanam anna
Sharanam anna sharanam anna
Ayyappa sharanam anna
Marokati neeku ledanna
Ayyappa neeve lokamanna
Marokati neeku ledanna
Ayyappa neeve lokamanna
Sharanam anna sharanam anna
Ayyappa sharanam anna
Kashtalu unna sukhalu unna
Ninnu talachi viduvaleka
Kashtalu unna sukhalu unna
Ninnu talachi viduvaleka
Andagaa neeve unnavanna
Aadarinchēdi neeve nanna
Andagaa neeve unnavanna
Aadarinchēdi neeve nanna
Sharanam anna sharanam anna
Ayyappa sharanam anna
Vagalanni nērpe guruvanna
Aaginaa aagaka saagēnanna
Vagalanni nērpe guruvanna
Aaginaa aagaka saagēnanna
Nammna vaarini kaachēvanna
Naamame mantram maa swami raksha
Nammna vaarini kaachēvanna
Naamame mantram maa swami raksha
Sharanam anna sharanam anna
Ayyappa sharanam anna
Malayalam maatammaragi
Madilo koluvai nilichaavanna
Malayalam maatammaragi
Madilo koluvai nilichaavanna
Bhaktitho ninnu kolichevaariki
Bhagyalē vastayi swami
Bhaktitho ninnu kolichevaariki
Bhagyalē vastayi swami
Sharanam anna sharanam anna
Ayyappa sharanam anna
Sharanam anna sharanam anna
Ayyappa sharanam anna
Marokati neeku ledanna
Ayyappa neeve lokamanna
Sharanam anna sharanam anna
Ayyappa sharanam anna