Telugu Lyrics
చేయూత నిచ్చే నీ కరుణ
భయమన్నది ఎవరికైనా
తరిమి కొట్టే నీ దయ
అండగా నిలిచే నీవే
ఆధారమాయే నీవే
లోకమంతటా వెలుగు రేఖ
నువ్వేను నువ్వేను
శరణం అంటె శత్రువుకైనా
చేయూత నిచ్చే నీ కరుణ
భయమన్నది ఎవరికైనా
తరిమి కొట్టే నీ దయ
వెన్నెల నీవు చందనము నీవు
చెంతకు చేరిన వేళ
అమృతము నీవు
అందమె నీవు
ఆశలన్నియు వొసగెడి వేళ
పలికె శంఖం
విరిసె పుష్పం
అడగి కొలిచెను నీ పదము
శరణం అంటె శత్రువుకైనా
చేయూత నిచ్చే నీ కరుణ
భయమన్నది ఎవరికైనా
తరిమి కొట్టే నీ దయ
కనులు నీవు కంఠము నీవు
కమ్మిన చప్పుడు నీవే
వగపు నీవు
సాగరము నీవు
వచ్చి చేరిన జలధి నీవే
నింగి నీవు
నేల నీవు
నిలచి యుండు నీ కరుణ
శరణం అంటె శత్రువుకైనా
చేయూత నిచ్చే నీ కరుణ
భయమన్నది ఎవరికైనా
తరిమి కొట్టే నీ దయ
అండగా నిలిచే నీవే
ఆధారమాయే నీవే
లోకమంతటా వెలుగు రేఖ
నువ్వేను నువ్వేను
English Lyrics / Transliteration
Cheyutha nicche nee karuna
Bhayamannadi evarikaina
Tarimi kotte nee daya
Andagaa niliche neeve
Aadhaaraamaaye neeve
Lokamantaṭaa velugu rekha
Nuvveenu nuvveenu
Sharanam ante shatruvukaina
Cheyutha nicche nee karuna
Bhayamannadi evarikaina
Tarimi kotte nee daya
Vennela neevu chandanamu neevu
Chentaku cherina vela
Amrutamu neevu
Andame neevu
Aashalanniyu vosaigeḍi vela
Palike shankham
Virise pushpam
Aḍagi kolichenu nee padam
Sharanam ante shatruvukaina
Cheyutha nicche nee karuna
Bhayamannadi evarikaina
Tarimi kotte nee daya
Kanulu neevu kanthamu neevu
Kammina chappuḍu neeve
Vagapu neevu
Saagaramu neevu
Vachchi cherina jaladhi neeve
Ningi neevu
Nela neevu
Nilachi yuṇḍu nee karuna
Sharanam ante shatruvukaina
Cheyutha nicche nee karuna
Bhayamannadi evarikaina
Tarimi kotte nee daya
Andagaa niliche neeve
Aadhaaraamaaye neeve
Lokamantaṭaa velugu rekha
Nuvveenu nuvveenu