Telugu Lyrics
శరణము గోవిందా శరణము గోవిందా
శరణము గోవిందా
అఖిల లోకములకి
అండ దండ యగు
శరణము గోవిందా
శరణము గోవిందా
సుందర వదన
వసుదేవ తనయ
శరణము గోవిందా
శరణము గోవిందా
వనమాల ధారణ
శ్రీ వనమాల ధారణ
శరణము గోవిందా
శరణము గోవిందా
శ్రీవత్స లాంఛన
శ్రీవత్స లాంఛన
శరణము గోవిందా
శంఖ చక్ర గధా
ధర శరణము గోవిందా
శార్ఙ్గ ధనుర్ధర
శరణము గోవిందా
పన్నగ శయన
శరణము గోవిందా
భక్త పారిజాత
శరణము గోవిందా
గోపికా మానస
హరణ శరణము గోవిందా
కృష్ణా కృష్ణా
శరణము గోవిందా
గోవిందా గోవిందా
శరణము గోవిందా
శరణము గోవిందా
శరణము గోవిందా
శరణము గోవిందా
శరణము గోవిందా
శరణము గోవిందా
శరణము గోవిందా
English Lyrics / Transliteration
Sharanam Govinda Sharanam Govinda
Sharanam Govinda
Akhila lokamulaki
Anda danda yagu
Sharanam Govinda
Sharanam Govinda
Sundara vadana
Vasudeva tanaya
Sharanam Govinda
Sharanam Govinda
Vanamala dharana
Sri Vanamala dharana
Sharanam Govinda
Sharanam Govinda
Srivatsa lanchana
Srivatsa lanchana
Sharanam Govinda
Shankha chakra gadha
Dhara Sharanam Govinda
Sharnga dhanurdhara
Sharanam Govinda
Pannaga shayana
Sharanam Govinda
Bhakta parijata
Sharanam Govinda
Gopika manasa
Harana Sharanam Govinda
Krishna Krishna
Sharanam Govinda
Govinda Govinda
Sharanam Govinda
Sharanam Govinda
Sharanam Govinda
Sharanam Govinda
Sharanam Govinda
Sharanam Govinda
Sharanam Govinda