Telugu Lyrics
అభయము నీవే శరణు నీవే
కరుణామయా శరణు నీవే
గౌరీశంకరా శరణు నీవే
నిను నమ్మిన వారికి నిలచి కాచే
దేవదేవా శరణు నీవే
ఘనమైన నీదు కృపచేత
మనసులు నిలిచే శరణు నీవే
శరణు నీవే శరణు నీవే
అభయము నీవే శరణు నీవే
కరుణామయా శరణు నీవే
గౌరీశంకరా శరణు నీవే
నీలాంబర ధరా శరణు నీవే
నారాయణా శరణు నీవే
లోకైకనాథా శరణు నీవే
మోక్షమొసగే శరణు నీవే
శరణు నీవే శరణు నీవే
అభయము నీవే శరణు నీవే
కరుణామయా శరణు నీవే
గౌరీశంకరా శరణు నీవే
English Lyrics / Transliteration
Abhayamu Neeve Sharanu Neeve
Karunamaya Sharanu Neeve
Gaurishankara Sharanu Neeve
Ninu Nammmina Vaariki Nilachi Kaache
Devadeva Sharanu Neeve
Ghanamaina Needhu Krupacheta
Manasulu Niliche Sharanu Neeve
Sharanu Neeve Sharanu Neeve
Abhayamu Neeve Sharanu Neeve
Karunamaya Sharanu Neeve
Gaurishankara Sharanu Neeve
Neelambara Dhara Sharanu Neeve
Narayana Sharanu Neeve
Lokaika Natha Sharanu Neeve
Mokshamose Sharanu Neeve
Sharanu Neeve Sharanu Neeve
Abhayamu Neeve Sharanu Neeve
Karunamaya Sharanu Neeve
Gaurishankara Sharanu Neeve