Telugu Lyrics
సిరికున్దునో అన్యత
శేషాద్రి శిఖర మింకా
సిరికున్దునో అన్యత
వరలక్ష్మి కరుణాకటాక్ష
పరిపాకమ్మున నిలచీ
వరలక్ష్మి కరుణాకటాక్ష
పరిపాకమ్మున నిలచీ
శేషాద్రి శిఖర మింకా
సిరికున్దునో అన్యత
అష్టలక్ష్ములు నిత్యము
ఆశ్రయించిన నిరుపమ
అష్టలక్ష్ములు నిత్యము
ఆశ్రయించిన నిరుపమ
ధన్య నివాస యైనట్టి
ధరణిధరమున నిలచీ
ధన్య నివాస యైనట్టి
ధరణిధరమున నిలచీ
శేషాద్రి శిఖర మింకా
సిరికున్దునో అన్యత
రమణియనగ నుపేక్షింప
రమావతి గనుక
రమణియనగ నుపేక్షింప
రమావతి గనుక
జగముల కధిపతియగు
జగన్నాధుని నిలయము
జగముల కధిపతియగు
జగన్నాధుని నిలయము
శేషాద్రి శిఖర మింకా
సిరికున్దునో అన్యత
English Lyrics / Transliteration
Sirikunduno anyatha
Sheshadri shikara minka
Sirikunduno anyatha
Varalaxmi karunakataksha
Paripakamuna nilachi
Varalaxmi karunakataksha
Paripakamuna nilachi
Sheshadri shikara minka
Sirikunduno anyatha
Ashtalaxmulu nityamu
Aashrayinchina nirupama
Ashtalaxmulu nityamu
Aashrayinchina nirupama
Dhanya nivaasa yainatti
Dharanidharumuna nilachi
Dhanya nivaasa yainatti
Dharanidharumuna nilachi
Sheshadri shikara minka
Sirikunduno anyatha
Ramaniyanaga upekshimpa
Ramavathi ganuka
Ramaniyanaga upekshimpa
Ramavathi ganuka
Jagamula kadhipatiyagu
Jagannadhuni nilayamu
Jagamula kadhipatiyagu
Jagannadhuni nilayamu
Sheshadri shikara minka
Sirikunduno anyatha