Telugu Lyrics
ఒక కోయిల కోయిల రాగం
షికీఢాం షికీఢాం అంటున్నది
ఒక కోయిల కోయిల రాగం
నేను మాలగా మారి నిన్నే
ఎలాగైనా చేరాలని
షికీఢాం షికీఢాం అంటున్నది
ఒక కోయిల కోయిల రాగం
నేను మాలగా మారి నిన్నే
ఎలాగైనా చేరాలని
శృతి మించితే ఏదైనా
రక్తి కట్టేస్తుందా
మది లోతుల్లో దాగి
ఏదో తాకుతుందా
రేపు మాపటిదే
ఎందుకమ్మా ఇంత తొందర
ఒంటరిగా నిన్నే
నేను ఒడి చేర్చుకుంటా
చిట్టి చిట్టి అడుగు
ముద్దు ముద్దు నువ్వు
పరువమంతా నీదే
నాకు దక్కేది నువ్వే
నేను మాలగా మారి నిన్నే
ఎలాగైనా చేరాలని
షికీఢాం షికీఢాం అంటున్నది
ఒక కోయిల కోయిల రాగం
చూపులన్నీ తాళి కట్టే
ఒక వింత ఆచారం
ఆలింగనమే గొడుగు
నడిపే ఒక నడక
కాలమంతా కరిగె
అపుడే క్షణాలలో
నిండు నవ్వులన్నీ
అందనీ నువ్వెలా
అందరాని ద్రాక్ష
ఆశ చావదు కదా
ఏదో ఒక క్షణంలో
అదుముతా నీ చెవులలో
నేను మాలగా మారి నిన్నే
ఎలాగైనా చేరాలని
షికీఢాం షికీఢాం అంటున్నది
ఒక కోయిల కోయిల రాగం
నేను మాలగా మారి నిన్నే
ఎలాగైనా చేరాలని
English Lyrics / Transliteration
Oka koyila koyila raagam
Shikidham shikidham antunnadi
Oka koyila koyila raagam
Nenu maalagaa maari ninne
Elagainaa cheralani
Shikidham shikidham antunnadi
Oka koyila koyila raagam
Nenu maalagaa maari ninne
Elagainaa cheralani
Shruthi minchithe edainaa
Rakthi katthesthundhaa
Madhi lothullo daagi
Edo thaakuthundhaa
Repu maapatidhe
Endhammaa intha thondhara
Ontarigaa ninne
Nenu odi cherchukuntaa
Chitti chitti adugu
Mudhu mudhu nuvvu
Paruvamanthaa needhe
Naaku dhakkedi nuvve
Nenu maalagaa maari ninne
Elagainaa cheralani
Shikidham shikidham antunnadi
Oka koyila koyila raagam
Choopulanni thaali katte
Oka vintha aachaaram
Aalinganame godugu
Nadipe oka nadaka
Kaalamanthaa karige
Apudhe kshanaalalo
Nindu navvulanni
Andhane nuvvelaa
Andaraani draaksha
Aasha chaavadhu kadhaa
Edho oka kshanamlo
Adhumuthaa nee chevulalo
Nenu maalagaa maari ninne
Elagainaa cheralani
Shikidham shikidham antunnadi
Oka koyila koyila raagam
Nenu maalagaa maari ninne
Elagainaa cheralani