Telugu Lyrics
నే వెతుకుచు వచ్చితిని
ఆ సిలువలో చాలిన ఆయన ప్రేమకై
నే ఆశతో వచ్చితిని
నీ చేతుల యందున మేకులు గుచ్చగా
నే చూచితి నీ మ్రోదన
అయిన నిష్కల్మష ప్రేమతో నన్ను
క్షమియించుచున్నావుగా
నీ పాదముల యందున ముళ్లు గ్రుచ్చగా
నే చూచితి నీ వేదన
అయిన నీ అమృత వాక్యములతో నన్ను
బ్రోవచున్నావుగా
సిలువ నీవు మోసినందున యేసయ్యా
నే పాపము కడిగెనయ్యా
సిలువ నీవు చాలినందున నా యేసయ్యా
నే విమోచన పొందితినయ్యా
English Lyrics / Transliteration
Ne vetukuchu vachithini
Aa shilivalo chaalina aayana premakai
Ne aashatho vachithini
Nee chethula yanduna mekulu guchchaga
Ne chochithi nee rodana
Ayina nishkalmasha prematho nannu
Kshaminuchunnagavu ga
Nee paadamula yanduna mullu gruchchaga
Ne chochithi nee vedana
Ayina nee amrutha vaakyamulatho nannu
Broovachunnagavu ga
Shiliva neevu mosinanduna Yesayya
Ne paapamu kadigenayya
Shiliva neevu chaalinanduna naa Yesayya
Ne vimochana pondithinayya