Telugu Lyrics
షిర్డీ పోదాము రండి
సాయిని కొలుద్దాము రండి
ఆశలన్నీ తీర్చేవాడు
అనురాగాల పుట్టడు
మానసముల దారి చూపిన
మనసారా పిలుద్దాము రండి
సాయిని కొలుద్దాము రండి
ఆశలన్నీ తీర్చేవాడు
అనురాగాల పుట్టడు
మానసముల దారి చూపిన
మనసారా పిలుద్దాము రండి
English Lyrics / Transliteration
Shirdi podamu randi
Sainini koluddaamu randi
Aashalanni theerchevaadu
Anuraagaala puttadu
Maanasamula daari choopina
Manasaaraa piluddhaamu randi
Sainini koluddaamu randi
Aashalanni theerchevaadu
Anuraagaala puttadu
Maanasamula daari choopina
Manasaaraa piluddhaamu randi