Telugu Lyrics
శ్రీడీ పురమో వెలసిన సాయి పుణ్యక్షేత్రమో
మానవాళికి దిక్కయిన మాతా శిరిడీ పురమో
మానవాళికి దిక్కయిన మాతా శిరిడీ పురమో
శ్రీడీ పురమో వెలసిన సాయి పుణ్యక్షేత్రమో
శంకరానంద యోగివే సంకటముల తొలగించు వే
సంకరానంద యోగివే సంకటముల తొలగించు వే
భక్తి భావనతో పిలిస్తే పరుగున వచ్చు దైవమా
భక్తి భావనతో పిలిస్తే పరుగున వచ్చు దైవమా
శ్రీడీ పురమో వెలసిన సాయి పుణ్యక్షేత్రమో
బాబా నామం స్మరియించగా పాపములెల్ల తొలగిపోగా

జన్మ జన్మల రుణము తీర్చి సాయినాథుని చరణముల్
జన్మ జన్మల రుణము తీర్చి సాయినాథుని చరణముల్
శ్రీడీ పురమో వెలసిన సాయి పుణ్యక్షేత్రమో
కరుణ నీకే రూపు కదా కాయకల్పమే నీ దయ కదా
కరుణ నీకే రూపు కదా కాయకల్పమే నీ దయ కదా
సాయినే మరువలేని మది సదా నీ సేవలోన ఉండగా
సాయినే మరువలేని మది సదా నీ సేవలోన ఉండగా
శ్రీడీ పురమో వెలసిన సాయి పుణ్యక్షేత్రమో
మానవాళికి దిక్కయిన మాతా శిరిడీ పురమో
శ్రీడీ పురమో వెలసిన సాయి పుణ్యక్షేత్రమో
English Lyrics / Transliteration
Shirdi Puramo Velasina Sai Punyakshetramo
Manavaliki Dhikkayina Matha Shirdi Puramo

Shankaranaanda Yogive Sankatamula Tolaginchu Ve

Bhakti Bhavana Tho Piliste Paruguna Vachu Daivama
Bhakti Bhavana Tho Piliste Paruguna Vachu Daivama
Shirdi Puramo Velasina Sai Punyakshetramo
Baba Naamam Smariyinchaga Paapamulella Tolagipoga

Janma Janmala Runamu Teerchi Sayinathuni Charanamul
Janma Janmala Runamu Teerchi Sayinathuni Charanamul
Shirdi Puramo Velasina Sai Punyakshetramo
Karuna Neeke Roopoo Kadha Kaayakolpame Nee Daya Kadha

Sayine Maruvaleni Madhi Sadaa Nee Sevālōna Undaga