Telugu Lyrics
శ్రీ సాయి నాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అష్టాదశ పురాణముల సాక్షిగా
అష్టైశ్వర్యములనిచ్చు అమృత వాహిని
అఖండ రూప నీవే సాగిపో
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
అనాథ రక్షకా భక్త జన పాలా
అవతార పురుష భక్త వరదానా
అఖిల జీవులకి ఆశ్రయము నీవే
అభయ హస్తంబుల నందగించవో
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
అపర కరుణామయ అమర తుల్యుడా
అఖిల లోకాలకు ఆదిపురుషుడా
అందరికినీ అన్నం పంచె దాతవో
అన్నదాన ప్రభువా సాగిపో
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
అచ్యుతానంత గోవింద శ్రీ సాయినాధ
నారాయణ నరసింహ శ్రీ సాయినాధ
మాధవ మధుసూదన శ్రీ సాయినాధ
హృషికేశ దామోదర శ్రీ సాయినాధ
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
అచ్యుతానంత గోవింద శ్రీ సాయినాధ
నారాయణ నరసింహ శ్రీ సాయినాధ
మాధవ మధుసూదన శ్రీ సాయినాధ
హృషికేశ దామోదర శ్రీ సాయినాధ
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
English Lyrics / Transliteration
Shri Sai Nathaya Namah
Om Sai Nathaya Namah
Guru Brahma Gurur Vishnu
Guru Devo Maheshwarah
Guru Sakshat Par Brahm
Tasmai Shri Gurave Namah
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah
Akhila Anda Koti Brahmanda Nayaka
Ashtadasha Puranala Sakshiga
Ashta Aishwarya Lanichu Amrutavahini
Akhanda Rupa Neeve Sagipo
Om Sai Nathaya Namah
Om Sai Nathaya Namah
Anatha Rakshaka Bhakta Jana Pala
Avatar Purusha Bhakta Varadana
Akhila Jeevulaki Ashrayamu Neeve
Abhaya Hastambula Nandaginchavo
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah
Apara Karunamaya Amara Tulyuda
Akhila Lokalaku Adipurushuda
Andariki Nee Annnam Panchae Datavo
Annadana Prabhuva Sagipo
Om Sai Nathaya Namah
Om Sai Nathaya Namah
Achyutananta Govinda Shri Sai Nath
Narayana Narasimha Shri Sai Nath
Madhav Madhusudana Shri Sai Nath
Hrishikesha Damodara Shri Sai Nath
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah
Achyutananta Govinda Shri Sai Nath
Narayana Narasimha Shri Sai Nath
Madhav Madhusudana Shri Sai Nath
Hrishikesha Damodara Shri Sai Nath
Om Sai Nathaya Namah
Om Sai Nathaya Namah