Telugu Lyrics
శ్రీపతి శ్రీపతి శ్రీ సాయి పావని
శ్రీ సాయి పావని శ్రీ సాయి పావని
శ్రీ సాయి పావని శ్రీ సాయి పావని
శిరిడి నగరిలో శివుడవై వెలసితివి
శిరిడి నగరిలో శివుడవై వెలసితివి
భక్త జనముల బ్రతుకు బాట చూపితివి
భక్త జనముల బ్రతుకు బాట చూపితివి
శ్రీపతి శ్రీపతి శ్రీ సాయి పావని
శ్రీపతి శ్రీపతి శ్రీ సాయి పావని
అయ్యలయ్య నీవొక లీల
అయ్యలయ్య నీవొక లీల
అంతుచిక్కదు కదా నీ మహిమ
అంతుచిక్కదు కదా నీ మహిమ
అందరిలోన దైవము వున్నావని
అందరిలోన దైవము వున్నావని
అందరికీ చాటి చెప్పితివి
అందరికీ చాటి చెప్పితివి
శ్రీపతి శ్రీపతి శ్రీ సాయి పావని
శ్రీపతి శ్రీపతి శ్రీ సాయి పావని
కరుణామయా కరుణామయా
కరుణామయా కరుణామయా
కష్టాలెన్ని తొలగించితివి
కష్టాలెన్ని తొలగించితివి
లోకాన మంచితనం వున్నావని
లోకాన మంచితనం వున్నావని
లోకానికి చాటి చెప్పితివి
లోకానికి చాటి చెప్పితివి
శ్రీపతి శ్రీపతి శ్రీ సాయి పావని
శ్రీపతి శ్రీపతి శ్రీ సాయి పావని
శ్రీ సాయి పావని శ్రీ సాయి పావని
శ్రీ సాయి పావని శ్రీ సాయి పావని
English Lyrics / Transliteration
Shripathi Shripathi Shri Sai Pavani
Shri Sai Pavani Shri Sai Pavani
Shri Sai Pavani Shri Sai Pavani
Shirdi nagarilo shivudavai velasitivi
Shirdi nagarilo shivudavai velasitivi
Bhakta janamula bratuku bata chupitivi
Bhakta janamula bratuku bata chupitivi
Shripathi Shripathi Shri Sai Pavani
Shripathi Shripathi Shri Sai Pavani
Ayyalayya neevoka leela
Ayyalayya neevoka leela
Anthuchikkadu kada nee mahima
Anthuchikkadu kada nee mahima
Andarilona daivamu vunnavani
Andarilona daivamu vunnavani
Andariki chaati cheppitivi
Andariki chaati cheppitivi
Shripathi Shripathi Shri Sai Pavani
Shripathi Shripathi Shri Sai Pavani
Karunamaya Karunamaya
Karunamaya Karunamaya
Kashtalenni tolaginchitivi
Kashtalenni tolaginchitivi
Lokana manchithanam vunnavani
Lokana manchithanam vunnavani
Lokaaniki chaati cheppitivi
Lokaaniki chaati cheppitivi
Shripathi Shripathi Shri Sai Pavani
Shripathi Shripathi Shri Sai Pavani
Shri Sai Pavani Shri Sai Pavani
Shri Sai Pavani Shri Sai Pavani