Telugu Lyrics
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
షిర్డీ వాసా సాయి ప్రభో
షిర్డీ వాసా సాయి ప్రభో
నన్ను కాపాడుము ఓ దేవో
నన్ను కాపాడుము ఓ దేవో
షోడశ కళల సంపూర్ణ చంద్రుడవు
షోడశ కళల సంపూర్ణ చంద్రుడవు
నానా అవతారముల దాల్చువాడవు
నానా అవతారముల దాల్చువాడవు
లోక రక్షకుడవు కరుణా నిధివి
లోక రక్షకుడవు కరుణా నిధివి
భక్తి భయములతో మొక్కితిని నిన్నే
భక్తి భయములతో మొక్కితిని నిన్నే
తారక బ్రహ్మము నీ రూపమయా
తారక బ్రహ్మము నీ రూపమయా
అఖిల జగములన్ని నీవేనయ్యా
అఖిల జగములన్ని నీవేనయ్యా
శిరీవాసా సాయి ప్రభో
నన్ను కాపాడుము ఓ దేవో
షోడశ కళల సంపూర్ణ చంద్రుడవు
నానా అవతారముల దాల్చువాడవు
లోక రక్షకుడవు కరుణా నిధివి
భక్తి భయములతో మొక్కితిని నిన్నే
తారక బ్రహ్మము నీ రూపమయా
అఖిల జగములన్ని నీవేనయ్యా
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
English Lyrics / Transliteration
Shri Sainathaya Namaha
Shri Sainathaya Namaha
Shri Sainathaya Namaha
Shirdi Vasa Sai Prabho
Shirdi Vasa Sai Prabho
Nannu kaapadumu O Devo
Nannu kaapadumu O Devo
Shodasha kalala sampoorna chandrudavu
Shodasha kalala sampoorna chandrudavu
Nana avataramula daalchuvaadavu
Nana avataramula daalchuvaadavu
Loka rakshakudavu karunaa nidhivi
Loka rakshakudavu karunaa nidhivi
Bhakti bhayamulatho mokkithini ninne
Bhakti bhayamulatho mokkithini ninne
Taaraka brahmamu nee roopamayaa
Taaraka brahmamu nee roopamayaa
Akhila jagamulanni nee venayya
Akhila jagamulanni nee venayya
Shirdi Vasa Sai Prabho
Nannu kaapadumu O Devo
Shodasha kalala sampoorna chandrudavu
Nana avataramula daalchuvaadavu
Loka rakshakudavu karunaa nidhivi
Bhakti bhayamulatho mokkithini ninne
Taaraka brahmamu nee roopamayaa
Akhila jagamulanni nee venayya
Shri Sainathaya Namaha
Shri Sainathaya Namaha
Shri Sainathaya Namaha
Shri Sainathaya Namaha