Telugu Lyrics
శ్రీ సాయిరాం శ్రీ సాయిరాం
షిర్డీపురి భాగ్యాని
నీ పాదములే మాకు ధ్యానం
షిర్డీపురి భాగ్యాని
నీ పాదములే మాకు ధ్యానం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
వచ్చాము నీ దరికి సాయి
నీ దయ కోరితిమి సాయి
వచ్చాము నీ దరికి సాయి
నీ దయ కోరితిమి సాయి
శంకర సాయి మా సాయి
దేవ సాయి మా సాయి
శంకర సాయి మా సాయి
దేవ సాయి మా సాయి
ఓం నమః శివాయ
ఓం సాయి నమః
శంకర సాయి మా సాయి
దేవ సాయి మా సాయి
శంకర సాయి మా సాయి
దేవ సాయి మా సాయి
ఓం నమః శివాయ
ఓం సాయి నమః
భక్తవత్సల సాయి
దివ్య స్వరూప సాయి
భక్తవత్సల సాయి
దివ్య స్వరూప సాయి
నీ ప్రేమ ఒడిలో
ఆనందడోలికలో
నీ ప్రేమ ఒడిలో
ఆనందడోలికలో
తేలిపోవే మా సాయి
షిర్డీపురి భాగ్యాని
నీ పాదములే మాకు ధ్యానం
షిర్డీపురి భాగ్యాని
నీ పాదములే మాకు ధ్యానం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
English Lyrics / Transliteration
Nee Padamule Maaku Dhyanam
Shirdi Puri Bhagyani
Nee Padamule Maaku Dhyanam
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Vachamu Nee Dhariki Sai
Nee Daya Koritimi Sai
Vachamu Nee Dhariki Sai
Nee Daya Koritimi Sai
Shankara Sai Maa Sai
Deva Sai Maa Sai
Shankara Sai Maa Sai
Deva Sai Maa Sai
Om Namah Shivaya
Om Sai Namah
Shankara Sai Maa Sai
Deva Sai Maa Sai
Shankara Sai Maa Sai
Deva Sai Maa Sai
Om Namah Shivaya
Om Sai Namah
Bhakta Vatsala Sai
Divya Swaroopa Sai
Bhakta Vatsala Sai
Divya Swaroopa Sai
Nee Prema Odilo
Ananda Dolikalo
Nee Prema Odilo
Ananda Dolikalo
Telipove Maa Sai
Shirdi Puri Bhagyani
Nee Padamule Maaku Dhyanam
Shirdi Puri Bhagyani
Nee Padamule Maaku Dhyanam
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram