Telugu Lyrics
శ్రీ షిర్డీ ఈశ్వర, సాయినాథా
అనాథ రక్షకా, అఘఘనహరా
అనాథ రక్షకా, అఘఘనహరా
శ్రీ షిర్డీ ఈశ్వర, సాయినాథా
దివ్యతేజోమయా, ధర్మస్థాపకా
దివ్యతేజోమయా, ధర్మస్థాపకా
శరణాగత త్రాణ, భక్త పాలకా
శరణాగత త్రాణ, భక్త పాలకా
శ్రీ షిర్డీ ఈశ్వర, సాయినాథా
ఓం సాయి రాం, ఓం సాయి రాం
ఓం సాయి రాం, ఓం సాయి రాం
జగన్నాథా, జగదీశ్వర
జగన్నాథా, జగదీశ్వర
నీ దివ్య చరణములు, నాకు శరణు
నీ దివ్య చరణములు, నాకు శరణు
శ్రీ షిర్డీ ఈశ్వర, సాయినాథా
శ్రీ షిర్డీ ఈశ్వర, సాయినాథా
అనాథ రక్షకా, అఘఘనహరా
అనాథ రక్షకా, అఘఘనహరా
శ్రీ షిర్డీ ఈశ్వర, సాయినాథా
English Lyrics / Transliteration
Shri Shirdi Eeshwara, Saainatha
Anaatha Rakshaka, Aghaghanahara
Anaatha Rakshaka, Aghaghanahara
Shri Shirdi Eeshwara, Saainatha
Divya Tejomaya, Dharmasthapaka
Divya Tejomaya, Dharmasthapaka
Sharanagatha Traana, Bhakta Paalaka
Sharanagatha Traana, Bhakta Paalaka
Shri Shirdi Eeshwara, Saainatha
Om Sai Ram, Om Sai Ram
Om Sai Ram, Om Sai Ram
Jagannatha, Jagadeeshwara
Jagannatha, Jagadeeshwara
Nee Divya Charanamulu, Naaku Sharana
Nee Divya Charanamulu, Naaku Sharana
Shri Shirdi Eeshwara, Saainatha
Shri Shirdi Eeshwara, Saainatha
Anaatha Rakshaka, Aghaghanahara
Anaatha Rakshaka, Aghaghanahara
Shri Shirdi Eeshwara, Saainatha