Telugu Lyrics
శ్రీ గురునాధాయ నమః
శ్రీ శిర్డీ సాయిబాబా
అఖిల జగతికి నీవే ఆధారము
దిక్కులేని వారికి నీవే దిక్కై నిలచితివి
ఆపన్నుల ఆపదలో ఆదుకొందువని
లోకమెరిగిన సత్యమిది బాబా
హారతి కర్పూరముతో నీకివే
అర్పించుకొంటిమి భక్తితో
మమ్ముల రక్షించర స్వామి
నీ లీలలు అద్భుతములు
నీ మహిమలు అనంతములు
నీ కరుణకు తరములెన్న
ఓం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
అఖిల జగతికి నీవే ఆధారము
దిక్కులేని వారికి నీవే దిక్కై నిలచితివి
ఆపన్నుల ఆపదలో ఆదుకొందువని
లోకమెరిగిన సత్యమిది బాబా
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ శిర్డీ సాయిబాబా
అఖిల జగతికి నీవే ఆధారము
దిక్కులేని వారికి నీవే దిక్కై నిలచితివి
ఆపన్నుల ఆపదలో ఆదుకొందువని
లోకమెరిగిన సత్యమిది బాబా
హారతి కర్పూరముతో నీకివే
అర్పించుకొంటిమి భక్తితో
మమ్ముల రక్షించర స్వామి
నీ లీలలు అద్భుతములు
నీ మహిమలు అనంతములు
నీ కరుణకు తరములెన్న
ఓం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
అఖిల జగతికి నీవే ఆధారము
దిక్కులేని వారికి నీవే దిక్కై నిలచితివి
ఆపన్నుల ఆపదలో ఆదుకొందువని
లోకమెరిగిన సత్యమిది బాబా
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయినాథాయ నమః
English Lyrics / Transliteration
Shri Gurunadhaya Namah
Shri Shirdi Saibaba
Akhila jagathiki neeve aadhaaramu
Dikkuleni vaariki neeve dikkai nilachithivi
Aapannula aapadalo aadukonduvani
Lokamerigina satyamidi Baba
Harathi karpooramutho neekive
Arpichukontimi bhakthitho
Mammula rakshinchara swamy
Nee leelalu adbhuthamulu
Nee mahimalu ananthamulu
Nee karunaku tharamulenna
Om Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Akhila jagathiki neeve aadhaaramu
Dikkuleni vaariki neeve dikkai nilachithivi
Aapannula aapadalo aadukonduvani
Lokamerigina satyamidi Baba
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah
Shri Shirdi Saibaba
Akhila jagathiki neeve aadhaaramu
Dikkuleni vaariki neeve dikkai nilachithivi
Aapannula aapadalo aadukonduvani
Lokamerigina satyamidi Baba
Harathi karpooramutho neekive
Arpichukontimi bhakthitho
Mammula rakshinchara swamy
Nee leelalu adbhuthamulu
Nee mahimalu ananthamulu
Nee karunaku tharamulenna
Om Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Akhila jagathiki neeve aadhaaramu
Dikkuleni vaariki neeve dikkai nilachithivi
Aapannula aapadalo aadukonduvani
Lokamerigina satyamidi Baba
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah
Shri Sai Nathaya Namah