Telugu Lyrics
శ్రీ లక్ష్మీ సరస్వతీ మాతా
శ్రీ లక్ష్మీ సరస్వతీ మాతా
శ్రీ లక్ష్మీ సరస్వతీ మాతా
ఓంకార మయిన దేవత
అంబికా రూపమా
గౌరీ మాతా
శ్రీ లక్ష్మీ సరస్వతీ మాతా
ఆదిశక్తివి నీవే
శక్తిస్వరూపిణివి నీవే
అంతటా నీవే
అంతము నీవే
అంబికా రూపమా
గౌరీ మాతా
శ్రీ లక్ష్మీ సరస్వతీ మాతా
అంబికా రూపమా
గౌరీ మాతా
శ్రీ లక్ష్మీ సరస్వతీ మాతా
శ్రీ లక్ష్మీ సరస్వతీ మాతా
శ్రీ లక్ష్మీ సరస్వతీ మాతా
English Lyrics / Transliteration
Shri Lakshmi Saraswati Mata
Shri Lakshmi Saraswati Mata
Shri Lakshmi Saraswati Mata
Omkara mayina devata
Ambika rupama
Gowri Mata
Shri Lakshmi Saraswati Mata
Aadishaktivi neeve
Shaktiswaroopini neeve
Antataa neeve
Antamu neeve
Ambika rupama
Gowri Mata
Shri Lakshmi Saraswati Mata
Ambika rupama
Gowri Mata
Shri Lakshmi Saraswati Mata
Shri Lakshmi Saraswati Mata
Shri Lakshmi Saraswati Mata