Telugu Lyrics
ఎన్నెన్నో తీయని కోరికలు
శశి నీపేరు పెదవి దాటిన
వెంటాడే చెలిమి తనువులు
ఈ ఊహల లోకం…
నీవే కదా స్వామి…
శృంగార లాస్యం…
నీదే కదా తాళం…
చలిగాలి ముద్దాడగ
మంచు తెర తొలగెనులే
కొత్త లోకాలు చూడగ
తనువూ మది కలసెనులే
పలికేటి ప్రతి మాటలో
నీ ఊహే నను పిల్చెనులే
ముడిపడే మన బంధము
జన్మ జన్మకూ నిలిచెనులే
నీ కనుల కాంతుల్లో
నా మోహం వెన్నెలై
విరిసేటి ప్రతి వలలో
నీ రాగం అమృతమై
శివ నీపేరు మదిలో దాగిన
ఎన్నెన్నో తీయని కోరికలు
శశి నీపేరు పెదవి దాటిన
వెంటాడే చెలిమి తనువులు
మదిలో మెదిలేటి
రాగమల్లె పూలారాశి
అది నీకై విరిసిన
సొగసుల కోవెల రాశి
నీ అధరాలను చేరి
పలికేటి నా గీతి
వయసులోన తరగని
అనురాగపు కానుక రాశి
అది నువ్వే కదా…
నా దేవతవు కదా…
మరు మల్లెలే కదా…
నా కోరికలు కదా…
శివ నీపేరు మదిలో దాగిన
ఎన్నెన్నో తీయని కోరికలు
శశి నీపేరు పెదవి దాటిన
వెంటాడే చెలిమి తనువులు
English Lyrics / Transliteration
Ennenno theeyani korikalu
Shashi nee peru pedavi daatina
Ventaade chelimi tanuvulu
Ee oohala lokam…
Neeve kada swamy…
Sringaara laasyam…
Neede kada thaalam…
Chaligaali muddhaadaga
Manchu thera tholagenule
Kotha lokalu choodaga
Tanuvu mari kalasenule
Paliketi prathi maatalo
Nee oohe nanu pilchenule
Mudipade mana bandhamu
Janma janmaku nilichenule
Nee kanula kaanthullo
Naa moham vennelai
Viriseti prathi valalo
Nee raagam amruthamai
Shiva nee peru madilo daagina
Ennenno theeyani korikalu
Shashi nee peru pedavi daatina
Ventaade chelimi tanuvulu
Madilo medileti
Raagamalle poolaraashi
Adi neekai virisina
Sogusula kovela raashi
Nee adharalanu cheri
Paliketi naa geethi
Vayasulona tharagani
Anuraagapu kaanuka raashi
Adi nuvve kada…
Naa devathavu kada…
Maru mallele kada…
Naa korikalu kada…
Shiva nee peru madilo daagina
Ennenno theeyani korikalu
Shashi nee peru pedavi daatina
Ventaade chelimi tanuvulu