Telugu Lyrics
అగ్ని కణములన్నీ నీ రూపమే
దివిసీమలన్నీ నీ నామమే
నీ కనుబొమ్మల వంపున
లోకాలన్నీ కాపురం
నీ నడకలో పయనం
ప్రపంచమంత దిగంతం
శివమ్.. శివమ్.. శివమ్..
భక్తిలో నీ రూపం
శక్తిలో నీ రూపం
జ్ఞానంలో నీ రూపం
శాంతంలో నీ రూపం
శివమ్.. శివమ్.. శివమ్..
అగ్ని కణములన్నీ నీ రూపమే
దివిసీమలన్నీ నీ నామమే
నీ కనుబొమ్మల వంపున
లోకాలన్నీ కాపురం
నీ నడకలో పయనం
ప్రపంచమంత దిగంతం
లోకాలన్నీ నీ నామమే
దివిసీమలన్నీ నీ రూపమే
లోకాలన్నీ నీ నామమే
దివిసీమలన్నీ నీ రూపమే
English Lyrics / Transliteration
Agni kanamulanni nee roopame
Diviseemalanni nee naamame
Nee kanubommalavampuna
Lokalanni kapuram
Nee nadakalo payanam
Prapanchamantha digantham
Shivam.. Shivam.. Shivam..
Bhaktilo nee roopam
Shaktilo nee roopam
Gnanamlo nee roopam
Shaanthamlo nee roopam
Shivam.. Shivam.. Shivam..
Agni kanamulanni nee roopame
Diviseemalanni nee naamame
Nee kanubommalavampuna
Lokalanani kapuram
Nee nadakalo payanam
Prapanchamantha digantham
Lokalanani nee naamame
Diviseemalanni nee roopame
Lokalanani nee naamame
Diviseemalanni nee roopame