Telugu Lyrics
నవ్వితే పూలు కురిసే నా చెలి సొగసుల వాకిలి
షోబిల్లు చున్నది నా చెలి సొగసుల వాకిలి
బయట చిరుగాలి తాకితే..
మెల్లగా కదిలే వయసులా..
కాళ్ళ గజ్జెల సడిలో..
కమ్మని కలలు మెలికేలా..
కన్నుల సొంపులేవో..
రగిలించే సిగలోనే..
అందాల హేలయే..
నయనాల నీడలోనే..
షోబిల్లు చున్నది నా చెలి సొగసుల వాకిలి
నవ్వితే పూలు కురిసే నా చెలి సొగసుల వాకిలి
పున్నమి రేయిన నిదురలో..
వచ్చిన అందాల రూపమా..
ఎన్నడు మరువని కాంతులా..
నవమోహన రాగమా..
నవ్వినా.. మురిసినా..
మరుగేల ప్రియతమా..
అడుగుల అలికిడిలో..
పలుకేల కరుణామయా..
షోబిల్లు చున్నది నా చెలి సొగసుల వాకిలి
నవ్వితే పూలు కురిసే నా చెలి సొగసుల వాకిలి
English Lyrics / Transliteration
Navvitē pūlu kurisē nā cheli sogasula vākili
Shōbillu chunnadi nā cheli sogasula vākili
Bayaṭa chirugāli tākitē..
Mellagā kadilē vayusulā..
Kāḷḷa gajjela saḍilō..
Kammani kalalu melikēlā..
Kannula sompulēvō..
Ragilin̄chē sigalōnē..
Andāla hēlayē..
Nayanāla neeḍalōnē..
Shōbillu chunnadi nā cheli sogasula vākili
Navvitē pūlu kurisē nā cheli sogasula vākili
Punnami rēyina niduralō..
Vachchina andāla rūpamā..
Ennaḍu maruvani kāntulā..
Navamōhana rāgamā..
Navvinā.. murisinā..
Marugēla priyatamā..
Aḍugula alikiḍilō..
Palukēla karuṇāmayā..
Shōbillu chunnadi nā cheli sogasula vākili
Navvitē pūlu kurisē nā cheli sogasula vākili