Telugu Lyrics
వెన్నెల కావాలని
నీ నవ్వుల వెలుగులో
తెరలే రాలని
నేనొకటే కోరుకున్న
నీలోన కరిగిపోవాలని
మనసున కల కన్న
నీకై నే మారిపోవాలని
మనతోనే కాలం ఆగనీ
మన కథ ఎన్నో ఏళ్ళు సాగనీ
నీకై నే చూస్తున్నా
నన్నెప్పుడూ వదలకు
నీతోనే ఉంటా
నాకై నువ్వూ వెతుకు
ఒకటి రెండే మూడు
నీ తోడె నాకు లోకం
నీతోనే నా లోకం
నేడు రేపు ఎప్పుడూ
వెన్నెల కావాలని
నీ నవ్వుల వెలుగులో
తెరలే రాలని
నేనొకటే కోరుకున్న
నీలోన కరిగిపోవాలని
మనసున కల కన్న
నీకై నే మారిపోవాలని
ఆకాశం చేరాలని
వెన్నెల కావాలని
నీ నవ్వుల వెలుగులో
తెరలే రాలని
నేనొకటే కోరుకున్న
నీలోన కరిగిపోవాలని
మనసున కల కన్న
నీకై నే మారిపోవాలని
English Lyrics / Transliteration
Vennela kāvālani
Nee navvula velugulō
Terale rālani
Nenokate kōrukunna
Nīlōna karigipōvālani
Manasuna kala kanna
Nīkai nē māripōvālani
Manathōnē kālam āganī
Mana katha ennō ēḷlu sāganī
Nīkai nē chūstunnā
Nanneppudū vadalaku
Nīthōnē untā
Nākai nuvvū vetuku
Okaṭi reṇḍē mūḍu
Nee thōde nāku lōkam
Neethōnē nā lōkam
Nedu rēpu eppudū
Vennela kāvālani
Nee navvula velugulō
Terale rālani
Nenokate kōrukunna
Nīlōna karigipōvālani
Manasuna kala kanna
Nīkai nē māripōvālani
Aakaasham cherālani
Vennela kāvālani
Nee navvula velugulō
Terale rālani
Nenokate kōrukunna
Nīlōna karigipōvālani
Manasuna kala kanna
Nīkai nē māripōvālani