Telugu Lyrics
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
అడుగో మనిషి అడుగో మనిషి
నిలువెల్లా నీవే దేవుడవు
అనుమానం అక్కరలేదు
నిన్ను నీవే నమ్మవోయి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
నీలోని శక్తి నీకు తెలియదు
లోపలి నిప్పును ఆర్పేయకు
బలహీనతలే శాపాలు
దైర్యం వీరానికి హారాలు
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
అడుగో మనిషి అడుగో మనిషి
నిలువెల్లా నీవే దేవుడవు
అనుమానం అక్కరలేదు
నిన్ను నీవే నమ్మవోయి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
శ్రద్ధా సబూరి
English Lyrics / Transliteration
Shraddha Saburi
Shraddha Saburi
Shraddha Saburi
Adugo manishi adugo manishi
Niluvela neeve devudavu
Anumanam akkaraledu
Ninnu neeve nammavoyi
Shraddha Saburi
Shraddha Saburi
Shraddha Saburi
Shraddha Saburi
Neeloni shakti neeku teliyadu
Lopali nippunu arpeyyaku
BalaheenatalE shaapaalu
Dhairyam veerAniki haarAlu
Shraddha Saburi
Shraddha Saburi
Shraddha Saburi
Shraddha Saburi
Adugo manishi adugo manishi
Niluvela neeve devudavu
Anumanam akkaraledu
Ninnu neeve nammavoyi
Shraddha Saburi
Shraddha Saburi
Shraddha Saburi
Shraddha Saburi