Telugu Lyrics
శ్రీ వెంకటరమణ గోవిందా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
శ్రీ వెంకటరమణ గోవిందా
మానవ రూపమున మమ్ము కావగ
శ్రీ వెంకటరమణ గోవిందా
మా ఋణ భారము తీర్చగ వచ్చెను
శ్రీ వెంకటరమణ గోవిందా
సర్వ లోకములకు సృష్టి కారకా
శ్రీ వెంకటరమణ గోవిందా
సర్వ శాస్త్రములకు సత్య రూపకా
శ్రీ వెంకటరమణ గోవిందా
భక్త కోటిల విన్నపములన్ని
శ్రీ వెంకటరమణ గోవిందా
భద్రముగాను నెరవేర్చె దైవమా
శ్రీ వెంకటరమణ గోవిందా
పద్మములందున వసించు లక్ష్మికి
శ్రీ వెంకటరమణ గోవిందా
ప్రియుడవైయున్న శ్రీనివాసా
శ్రీ వెంకటరమణ గోవిందా
భక్త మార్గమును చూపించి మమ్ము
శ్రీ వెంకటరమణ గోవిందా
ముక్తినొసంగెడి మా గురువైనా
శ్రీ వెంకటరమణ గోవిందా
శ్రీహరి వెంకటరమణ గోవిందా
శ్రీ వెంకటరమణ గోవిందా
శ్రీహరి వెంకటరమణ గోవిందా
శ్రీ వెంకటరమణ గోవిందా
English Lyrics / Transliteration
Shree Venkataramana Govinda
Akhilandakoti Brahmanda Nayaka
Shree Venkataramana Govinda
Manava roopamuna mammu kaavaga
Shree Venkataramana Govinda
Maa runa bharamu theerchaga vacchenu
Shree Venkataramana Govinda
Sarva lokamulaku srushti karaka
Shree Venkataramana Govinda
Sarva shastramulaku satya roopaka
Shree Venkataramana Govinda
Bhakta kotila vinnapamulanni
Shree Venkataramana Govinda
Bhadramugaanu neraverche daivama
Shree Venkataramana Govinda
Padmamulandu vasinchu Lakshmiki
Shree Venkataramana Govinda
Priyudavaiyunna Srinivasa
Shree Venkataramana Govinda
Bhakta margamunu choopinchi mammu
Shree Venkataramana Govinda
Mukthinosingedi maa Guruvaina
Shree Venkataramana Govinda
Shree Hari Venkataramana Govinda
Shree Venkataramana Govinda
Shree Hari Venkataramana Govinda
Shree Venkataramana Govinda