Telugu Lyrics
శ్రీ మనీనీ నారాయణీ – శశివదనాయుత సేవినీ
నారాయణీ – శుంభనిషూదినీ – భవభయహరణీ
నారాయణీ – భక్తశరణీ – సురమునీంద్రార్చితాంగ్రీ
శ్రీ మనీనీ నారాయణీ
మాయామానవ రూపిణీ – మధుసూదన వినోదిని
మదనాంగజ జననీ – జగన్మోహిని
జయ జయ శారదే – జయ జయ కరుణాకర
జయ జయ భార్గవి – జయ జయ మధుసూదనీ
శ్రీ మనీనీ నారాయణీ
మాణిక్యమయ భూషణాంగీ – మంజుల మధుర భాషీణీ
మాయావిద్యా జ్ఞానీ – మాధవానుకూలిణీ
శ్రీ మనీనీ నారాయణీ – శశివదనాయుత సేవినీ
నారాయణీ – శుంభనిషూదినీ – భవభయహరణీ
నారాయణీ – భక్తశరణీ – సురమునీంద్రార్చితాంగ్రీ
శ్రీ మనీనీ నారాయణీ
English Lyrics / Transliteration
Shree maninee Narayaṇī – śaśivadanaayuta sēvinī
Narayaṇī – śumbhaniṣūdinī – bhavabhayaharaṇī
Narayaṇī – bhaktaśaraṇī – suramunīndrārchitāṅgrī
Shree maninee Narayaṇī
Māyāmānava rūpiṇī – madhusūdana vinōdini
Madanaṅga ja jananī – jaganmōhini
Jaya jaya śāradē – jaya jaya karuṇākara
Jaya jaya bhārgavi – jaya jaya madhusūdanī
Shree maninee Narayaṇī
Māṇikyamaya bhūṣaṇāṅgī – mañjula madhura bhāṣiṇī
Māyāvidyā jñānī – mādhavānukūliṇī
Shree maninee Narayaṇī – śaśivadanaayuta sēvinī
Narayaṇī – śumbhaniṣūdinī – bhavabhayaharaṇī
Narayaṇī – bhaktaśaraṇī – suramunīndrārchitāṅgrī
Shree maninee Narayaṇī