Telugu Lyrics
శ్రీ రాఘవేంద్ర
శ్రీ రాఘవేంద్ర
శ్రీ రాఘవేంద్ర
పదములందు భక్తి
మనసునందు శాంతి
కలిగించు మా గురువరా
శ్రీ రాఘవేంద్ర
బ్రతుకు బాటలోన
తడబాటులు దొరల
నిలుచుండ చేయు గురువరా
శ్రీ రాఘవేంద్ర
కలిమిలేములందు
కలతలేని మనసు
ఇవ్వగల దైవమా
శ్రీ రాఘవేంద్ర
అజ్ఞానమంధకారం
అణచివేయు తేజమా
మా దారినీ చూపవా
శ్రీ రాఘవేంద్ర
English Lyrics / Transliteration
Shree Raghavendra
Shree Raghavendra
Shree Raghavendra
Padamulandu bhakthi
Manasunandu shanthi
Kaliginchu maa Guruvura
Shree Raghavendra
Bratuku baatalona
Thadabaatulu durala
Niluchunda cheyu Guruvura
Shree Raghavendra
Kalimilēmulandu
Kalathalēni manasu
Ivvegala daivamaa
Shree Raghavendra
Agnanamandhakaaram
Anachiveyu thejamaa
Maa daarini choopavaa
Shree Raghavendra