Telugu Lyrics
సూర్య తేజోమయ శ్రీకర
భానుకోటి ప్రకాశ శ్రీకర
శ్రీకర శ్రేయస్కరా శ్రీకర
శ్రీకర కరుణాకర శతకోటి
సూర్య తేజోమయ శ్రీకర
భానుకోటి ప్రకాశ శ్రీకర
శ్రీకర శ్రేయస్కరా శ్రీకర
నందన వన విహార
నవ్య కరుణాసార
ఆనంద కంద సరస
సకల లోకేశ్వర
అలరారుచుండు నీ
అడుగులందు సకల
ఫలము లొసగుచుండు
తతకృత కల్యాణ
ఆనందము నింపుచు
ఆశ్రితజన పాలన
అఖిల లోకములందు
అందముగ వెలయుచు
శ్రీకర కరుణాకర శతకోటి
సూర్య తేజోమయ శ్రీకర
భానుకోటి ప్రకాశ శ్రీకర
శ్రీకర శ్రేయస్కరా శ్రీకర
English Lyrics / Transliteration
sUrya tEjOmaya shreekara
bhAnukOTi prakASha shreekara
shreekara SrEyaskara shreekara
Shreekara karuNaakara shatakOTi
sUrya tEjOmaya shreekara
bhAnukOTi prakASha shreekara
shreekara SrEyaskara shreekara
nandana vana vihAra
navya karuNAsAra
Ananda kandasarasA
sakala lOkEShwara
alarAruchunDu nI
aDugulan’du sakala
phalamul’osaguchunDu
tatakRta kalyANa
Anandamu nimpu chu
ASritajana pAlana
akhila lOkamulandu
and’amuga velayuchu
Shreekara karuNaakara shatakOTi
sUrya tEjOmaya shreekara
bhAnukOTi prakASha shreekara
shreekara SrEyaskara shreekara