Telugu Lyrics
భక్తజన మనోరథము
కరుణామయ సాయి
కరుణించుమా దేవా
అనాథ రక్షక సాయి
అండ నీవే సాయి
సాంబశివ సాయి
సన్నుత గుణ సాయి
అంబుజ నయనుడా
అఖిల లోక నాథుడా
అంబా సంతోషుడా
అంతరంగ స్వామి
వేంకటేశ్వర సాయి
విశ్వనాథ సాయి
విష్ణుమూర్తి సాయి
విశ్వరూప సాయి
శ్రీ సాయి దర్శనము
భక్తజన మనోరథము
కరుణామయ సాయి
కరుణించుమా దేవా
English Lyrics / Transliteration
Bhakta Jana Manorathamu
Karunamaya Sai
Karuninchuma Deva
Anadha Rakshaka Sai
Anda Neeve Sai
Sambashiva Sai
Sannutha Guna Sai
Ambhuja Nayanuda
Akhila Loka Naathuda
Amba Santosshuda
Antharanga Swami
Venkateshwara Sai
Vishwanatha Sai
Vishnumurthi Sai
Vishwaroopa Sai
Shri Sai Darshanamu
Bhakta Jana Manorathamu
Karunamaya Sai
Karuninchuma Deva