Telugu Lyrics
జగతిలో ఇంకేమి పాడగలను
శ్రీ సాయినాథుని మహిమనే పాడకుండా
జగతిలో ఇంకేమి పాడగలను
సాంబశివుని అంశనే కావేమి
సర్వలోకములనేల సాయినాథుడే
సాంబశివుని అంశనే కావేమి
సర్వలోకములనేల సాయినాథుడే
నారాయణుడే నేనే అని
సకల లోకాలలోన ప్రకటించెను
శ్రీ సాయినాథుని మహిమనే పాడకుండా
జగతిలో ఇంకేమి పాడగలను
దత్తాత్రేయుని రూపమె కావేమి
దివ్యమంగళ రూపముతో సాయినాథుడు
దత్తాత్రేయుని రూపమె కావేమి
దివ్యమంగళ రూపముతో సాయినాథుడు
భక్తకోటికెల్ల వరముల
భద్రమారిన సాయినాథుడు
భక్తకోటికెల్ల వరముల
భద్రమారిన సాయినాథుడు
శ్రీ సాయినాథుని మహిమనే పాడకుండా
జగతిలో ఇంకేమి పాడగలను
శ్రీ సాయినాథుని మహిమనే పాడకుండా
జగతిలో ఇంకేమి పాడగలను
English Lyrics / Transliteration
Jagathilo inkemi paadagalanu
Shri Sainathuni mahimane paadakunda
Jagathilo inkemi paadagalanu
Sambhashivuni amsane kaavemi
Sarvalokamulaneala Sainathude
Sambhashivuni amsane kaavemi
Sarvalokamulaneala Sainathude
Narayanude nene ani
Sakala lokalona prakatincheu
Shri Sainathuni mahimane paadakunda
Jagathilo inkemi paadagalanu
Dattatreyuni roopame kaavemi
Divyamangala roopamutho Sainathudu
Dattatreyuni roopame kaavemi
Divyamangala roopamutho Sainathudu
Bhaktakotikella varamula
Bhadramaarina Sainathudu
Bhaktakotikella varamula
Bhadramaarina Sainathudu
Shri Sainathuni mahimane paadakunda
Jagathilo inkemi paadagalanu
Shri Sainathuni mahimane paadakunda
Jagathilo inkemi paadagalanu