Telugu Lyrics
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
సాయి నాథా సాయి నాథా సాయి
ఓం సాయి రామా ఓం సాయి కృష్ణా
ఓం సాయి బాబా ఓం సాయి నాథా
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
గురువుల కన్నా గొప్ప దేవరవు నీవే
గురువర గురువర సాయి రక్షించుమయ్యా
గురువుల కన్నా గొప్ప దేవరవు నీవే
గురువర గురువర సాయి రక్షించుమయ్యా
కరుణామయ కరుణామయ మాపై కరుణించుమా
శరణాగత తారక శ్రీ సాయి రామా
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
దిక్కుమాలిన దీనుల దీపానివయ్యా
దిక్కులు చూచుట మాకిక చాలునయ్యా
దిక్కుమాలిన దీనుల దీపానివయ్యా
దిక్కులు చూచుట మాకిక చాలునయ్యా
అండలేని వారికి అండ నీవేనయ్యా
ఆపదలందు ఆదుకొను ఆప్తమిత్రుడవు
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
బ్రహ్మండములందు భువనములందు
బ్రవహించు నీ దివ్య రూపం
సత్య రూపా సాయి సత్య సంకల్పా
నన్ను మరువకుమా నాన్న సాయి
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
ఓం సాయి రామా ఓం సాయి కృష్ణా
ఓం సాయి బాబా ఓం సాయి నాథా
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
శ్రీ సాయి సాయి సాయి షిర్డీ వాసా సాయి
English Lyrics / Transliteration
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Sai Natha Sai Natha Sai
Om Sai Rama Om Sai Krishna
Om Sai Baba Om Sai Natha
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Guruvula kanna goppa devaravu neeve
Guruvara Guruvara Sai rakshinchumayya
Guruvula kanna goppa devaravu neeve
Guruvara Guruvara Sai rakshinchumayya
Karunamaya Karunamaya maapai karuninchuma
Sharanagatha tharaka Shri Sai Rama
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Dikkumalina deenula deepanivayya
Dikkulu chuchuta maakika chalunayya
Dikkumalina deenula deepanivayya
Dikkulu chuchuta maakika chalunayya
Andaleni vaariki anda neevenayya
Apadalandu aadukonu aptamitravudaavu
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Brahmandula adu bhuvanamuladulanu
Pravahinchu ni divya roopam
Satya roopa Sai Satya sankalpa
Nannu maruvakuma naanna Sai
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Om Sai Rama Om Sai Krishna
Om Sai Baba Om Sai Natha
Shri Sai Sai Sai Shirdi Vasa Sai
Shri Sai Sai Sai Shirdi Vasa Sai