Telugu Lyrics
అన్నింట నిలిచే ఓ మల్లేశ
భూత గణములు నిన్నే కొలిచే
పరమ శివుడవు నీవే మల్లేశ
శ్రీ శైలేశ ఓ మల్లేశ
అన్నింట నిలిచే ఓ మల్లేశ
భూత గణములు నిన్నే కొలిచే
పరమ శివుడవు నీవే మల్లేశ
శివ శివ శంకరా
భోళా శంకరా
నీవు లేని లోకం
లేదయా మల్లేశ
శ్రీ శైలేశ ఓ మల్లేశ
అన్నింట నిలిచే ఓ మల్లేశ
భూత గణములు నిన్నే కొలిచే
పరమ శివుడవు నీవే మల్లేశ
తారక నామము నీ నామమే
తరియించు మార్గం నీ పాదమే
త్రిలోకములకా అధిపతివే
త్రిశూల పాణివో నీవే మల్లేశ
శ్రీ శైలేశ ఓ మల్లేశ
అన్నింట నిలిచే ఓ మల్లేశ
భూత గణములు నిన్నే కొలిచే
పరమ శివుడవు నీవే మల్లేశ
గంగా ధర సదాశివా
నంది వాహనా
నీ అనుగ్రహమే
మాకు అండ మల్లేశ
శ్రీ శైలేశ ఓ మల్లేశ
అన్నింట నిలిచే ఓ మల్లేశ
భూత గణములు నిన్నే కొలిచే
పరమ శివుడవు నీవే మల్లేశ
English Lyrics / Transliteration
Anninta niliche O Mallesha
Bhoota ganamulu ninne koliche
Parama Shivudavu neeve Mallesha
Shri Shailesha O Mallesha
Anninta niliche O Mallesha
Bhoota ganamulu ninne koliche
Parama Shivudavu neeve Mallesha
Shiva Shiva Shankara
Bhola Shankara
Neevu leni lokam
Ledayya Mallesha
Shri Shailesha O Mallesha
Anninta niliche O Mallesha
Bhoota ganamulu ninne koliche
Parama Shivudavu neeve Mallesha
Tharaka naamamu nee naamame
Thariyinchu maargam nee paadhame
Trilokamulaka adhipathive
Trishoola paanivo neeve Mallesha
Shri Shailesha O Mallesha
Anninta niliche O Mallesha
Bhoota ganamulu ninne koliche
Parama Shivudavu neeve Mallesha
Ganga dhara Sadashiva
Nandi Vaahana
Nee anugrahame
Maaku anda Mallesha
Shri Shailesha O Mallesha
Anninta niliche O Mallesha
Bhoota ganamulu ninne koliche
Parama Shivudavu neeve Mallesha