Telugu Lyrics
గురు శిరిడీ క్షేత్రం
శ్రీ షిర్డీ క్షేత్రం సాక్షాత్
గురు శిరిడీ క్షేత్రం
సాయి నామ స్మరణతో
శిరిడీయే మందిరం
సాయి నామ స్మరణతో
శిరిడీయే మందిరం
ఓం సాయిరాం ఓం సాయిరాం
శరణం తవ పాదాలు
ఓం సాయిరాం ఓం సాయిరాం
అండగా నిలబడు మాకు
శ్రీ షిర్డీ క్షేత్రం సాక్షాత్
గురు శిరిడీ క్షేత్రం
అష్టాదశ పురాణాలలో
శివలీలలు వర్ణించె
అష్టాదశ పురాణాలలో
శివలీలలు వర్ణించె
ఆ శివుని అవతారమే
సాయి మన స్వామి
ఆ శివుని అవతారమే
సాయి మన స్వామి
ఓం సాయిరాం ఓం సాయిరాం
శరణం తవ పాదాలు
ఓం సాయిరాం ఓం సాయిరాం
అండగా నిలబడు మాకు
శ్రీ షిర్డీ క్షేత్రం సాక్షాత్
గురు శిరిడీ క్షేత్రం
అన్నపూర్ణ రూపానివి
ఆకలి తీర్చే దైవానివి
అన్నపూర్ణ రూపానివి
ఆకలి తీర్చే దైవానివి
భక్తుల కష్టాలను
బాధలను తీర్చేవనివి
భక్తుల కష్టాలను
బాధలను తీర్చేవనివి
ఓం సాయిరాం ఓం సాయిరాం
శరణం తవ పాదాలు
ఓం సాయిరాం ఓం సాయిరాం
అండగా నిలబడు మాకు
శ్రీ షిర్డీ క్షేత్రం సాక్షాత్
గురు శిరిడీ క్షేత్రం
సాయి నామ స్మరణతో
శిరిడీయే మందిరం
English Lyrics / Transliteration
Guru Shirdi Kshetram
Shri Shirdi Kshetram Saakshaat
Guru Shirdi Kshetram
Saai Naama Smaranatho
Shirdiye Mandiram
Saai Naama Smaranatho
Shirdiye Mandiram
Om Saairam Om Saairam
Sharanam Tava Paadaalu
Om Saairam Om Saairam
Andagaa Nilabadu Maaku
Shri Shirdi Kshetram Saakshaat
Guru Shirdi Kshetram
Ashtaadasha Puraanaalalo
Shivalilalu Varninche
Ashtaadasha Puraanaalalo
Shivalilalu Varninche
Aa Shivanuni Avataarame
Saai Mana Swami
Aa Shivanuni Avataarame
Saai Mana Swami
Om Saairam Om Saairam
Sharanam Tava Paadaalu
Om Saairam Om Saairam
Andagaa Nilabadu Maaku
Shri Shirdi Kshetram Saakshaat
Guru Shirdi Kshetram
Annapoorna Roopaanivi
Aakali Teerche Daivaanivi
Annapoorna Roopaanivi
Aakali Teerche Daivaanivi
Bhaktula Kashtaalanu
Baadhalanu Teerche Vanivi
Bhaktula Kashtaalanu
Baadhalanu Teerche Vanivi
Om Saairam Om Saairam
Sharanam Tava Paadaalu
Om Saairam Om Saairam
Andagaa Nilabadu Maaku
Shri Shirdi Kshetram Saakshaat
Guru Shirdi Kshetram
Saai Naama Smaranatho
Shirdiye Mandiram