Telugu Lyrics
పలికింది నా మది
ప్రేమ గీతాన్ని
పాడింది నా పెదవి
నీలి కనులలో
వెలిగే దీపాన్ని
చూసి మనసు నా
పడిపోయేనుగా
పచ్చని లోకంలో
పయనించే వేళలో
పరువం కొదమ
పిల్లకు నీవు
వెన్నెల వెలుగులలో
విరిసే పువ్వులలో
నవ్వుల నవ
రాగాలు నీవు
చిరుగాలి స్పర్శలో
మధురమయిన గానంలో
నాతో సాగే
నీవేగా నా ప్రాణం
పసిడి కాంతులలో
పలికే మధురగానంలో
నా తోడు నీవే
నా లోకం నీవే
English Lyrics / Transliteration
Palikindi naa madhi
Prema geethaanni
Paadindi naa pedhavi
Neeli kanulalo
Velige deepaanni
Choosi manasu naa
Padipoyenu gaa
Pachhani lokamlo
Payaninche velalo
Paruvam kodama
Pillaku neevu
Vennela velugulalo
Virise puvvulalo
Navvula nava
Raagaalu neevu
Chirugaali sparshalo
Madhuramaina gaanamlo
Naatho saage
Neevega naa praanam
Pasidi kaanthulalo
Palike madhuraganamlo
Naa thodu neeve
Naa lokam neeve