Telugu Lyrics
భావ భక్తితో నిన్ను చేరనా
సప్త స్వరముల సాయినాథా
నా మదిలో వెలయు నిత్యం
గురువే దైవం గురువే సత్యం
నీవే గతి మాకు సాయినాథా
వారెవ్వారే వారెవ్వారే
నిన్ను కొలిచే వారెవ్వారే
నమ్మిన వారికే అండగ నిలిచే
సాయినాథా నీవో దేవర
ఆధారమయ్యా నీవే మాకు
ఆశ్రయమివ్వర సామి
సప్త స్వరముల సాయినాథా
నా మదిలో వెలయు నిత్యం
అందరిలో నువ్వు ఒకటే
అందించే దైవం నువ్వే
లోకమునకు నీవే వెలుగే
ఓం సాయి రామ
త్యాగరాజు కీర్తనల సాయి
తులసి రామాయణ సాయి
నింగి నేలల నిండి ఉన్న
సాయినాథా నీవో దేవర
ఆధారమయ్యా నీవే మాకు
ఆశ్రయమివ్వర సామి
సప్త స్వరముల సాయినాథా
నా మదిలో వెలయు నిత్యం
English Lyrics / Transliteration
Bhava Bhakthitho Ninnu Cherana
Saptha Swaramula Sai Natha
Na Madhilo Velayu Nithyam
Guruve Daivam Guruve Sathyam
Neeve Gathi Maaku Sai Natha
Vaarevvaare Vaarevvaare
Ninnu Koliche Vaarevvaare
Nammina Vaarike Andaga Niliche
Sai Natha Neevo Devara
Aadhaaramayya Neeve Maaku
Aashrayamivvara Saami
Saptha Swaramula Sai Natha
Na Madhilo Velayu Nithyam
Andharilo Nuvvu Okate
Andhinche Daivam Nuvve
Lokamunaku Neeve Veluge
Om Sai Rama
Thyagaraju Keerthanaala Sai
Tulasi Ramayana Sai
Ningi Nelala Nindi Unna
Sai Natha Neevo Devara
Aadhaaramayya Neeve Maaku
Aashrayamivvara Saami
Saptha Swaramula Sai Natha
Na Madhilo Velayu Nithyam