Telugu Lyrics
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
నిను నమ్మిన భక్తకోటికి
నీవే రక్షా
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
వనవాసంలో ఉన్నావు
నిను దర్శించుకోవాలని
ఎన్నో ఆశలతో వచ్చాము
తొలగి పోవాలి కష్టాలు
తొలగి పోవాలి ఆపదలు
నిను నమ్మిన భక్తజనానికి
నీవే రక్ష
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
కల్యాణకారక అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
ఐదు కొండల దైవానివి
ఐశ్వర్యాలను ప్రసాదించె
భక్తపాలకుడవు అయ్యప్ప
దుష్ట శిక్షకుడవు అయ్యప్ప
మా కష్టాలను పోగొట్టి
మా మనసులకు శాంతిని
ప్రసాదించవా అయ్యప్ప
ప్రసాదించవా అయ్యప్ప
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
నిను నమ్మిన భక్తకోటికి
నీవే రక్షా
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
శుభ ఫలదాతా శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Shubha Phaladhaatha Sharanam Ayyappa
Ninu nammina bhakthakōṭiki
Nīvē rakṣā
Shubha Phaladhaatha Sharanam Ayyappa
Shubha Phaladhaatha Sharanam Ayyappa
Vanavāsanlō unnāvu
Ninu darśin̄cukōvālani
Ennō āśalatō vaccāmu
Tolagi pōvāli kaṣṭālu
Tolagi pōvāli āpadalu
Ninu nammina bhaktajanāniki
Nīvē rakṣa
Shubha Phaladhaatha Sharanam Ayyappa
Shubha Phaladhaatha Sharanam Ayyappa
Śaraṇu śaraṇu ayyappa
Śaraṇu śaraṇu ayyappa
Kalyāṇakāraka ayyappa
Śaraṇu śaraṇu ayyappa
Aidu koṇḍala daivānivi
Aiśvaryālanu prasādin̄ce
Bhaktapālakudavu ayyappa
Duṣṭa śikṣakuḍavu ayyappa
Mā kaṣṭālanu pōgoṭṭi
Mā manasulaku śāntini
Prasādin̄cavā ayyappa
Prasādin̄cavā ayyappa
Shubha Phaladhaatha Sharanam Ayyappa
Shubha Phaladhaatha Sharanam Ayyappa
Ninu nammina bhakthakōṭiki
Nīvē rakṣā
Shubha Phaladhaatha Sharanam Ayyappa
Shubha Phaladhaatha Sharanam Ayyappa