Telugu Lyrics
అచలంబయి – అనంతంబయి
శాంతంబయి – శివంకరమయి
శుద్ధ సత్వమయి
భూత భవితవ్య వర్తమానముల
భూత భవితవ్య వర్తమానముల
నీవేనని – నీవేనని
అందరను గనె – అందరను గనె
నీవేనని
దివ్య తేజోమయి – దయామయి
దివ్య తేజోమయి – దయామయి
నిన్ను గనె – నిన్ను గనె
సర్వ లోకముల – సర్వ లోకముల
నీవేనని
పరమ పవిత్రమయి – పరమ కరుణామయి
పరమ పవిత్రమయి – పరమ కరుణామయి
ప్రాణములన్నియు – ప్రాణములన్నియు
నీవేనని
అందరను గనె – అందరను గనె
నీవేనని
శుద్ధ సత్వమయి – నిర్మలంబయి
అచలంబయి – అనంతంబయి
శాంతంబయి – శివంకరమయి
శుద్ధ సత్వమయి
English Lyrics / Transliteration
Achalambayi – ananthambayi
Shanthambayi – shivankaramayi
Shuddha satvamayi
Bhoota bhavitavya vartamanamula
Bhoota bhavitavya vartamanamula
Neevenani – neevenani
Andaranu gane – andaranu gane
Neevenani
Divya tejomayi – dayamayi
Divya tejomayi – dayamayi
Ninnu gane – ninnu gane
Sarva lokamula – sarva lokamula
Neevenani
Parama pavitramayi – parama karunamayi
Parama pavitramayi – parama karunamayi
Pranamalanniyu – pranamalanniyu
Neevenani
Andaranu gane – andaranu gane
Neevenani
Shuddha satvamayi – nirmalambayi
Achalambayi – ananthambayi
Shanthambayi – shivankaramayi
Shuddha satvamayi