Telugu Lyrics
శారద నీరద మాలిక శోభిత
తారక నిహార సుమాలు
రాగమయమై.. రాగిణి మయమై..
రాగర మాలిక..
రాగమయమై.. రాగిణి మయమై..
రాగర మాలిక..
రసమయమై..
రాగ మాలిక..
అహల్యా..
శారద నీరద మాలిక శోభిత
తారక నిహార సుమాలు
హృదయపు లోతున..
రగిలెను ఏమో..
ఆశల దీపం..
రగిలెను ఏమో..
ఆశల దీపం..
మదిలో..
మరులు..
మరులు..
శారద నీరద మాలిక శోభిత
తారక నిహార సుమాలు
శృంగార లీల..
ఆడెనులే..
ఆ వగరాణి..
ఆడెనులే..
ఆ వగరాణి..
ఆ..
రాజ..
రాజ..
శుర అహల్యాను..
English Lyrics / Transliteration
Sharada neerada maalika shobhita
Taaraka nihaara sumalu
Raagamayamai.. Raagini mayamai..
Raagara maalika..
Raagamayamai.. Raagini mayamai..
Raagara maalika..
Rasavamai..
Raaga maalika..
Ahalya..
Sharada neerada maalika shobhita
Taaraka nihaara sumalu
Hrudayapu lothuna..
Ragilenu emo..
Aashala deepam..
Ragilenu emo..
Aashala deepam..
Madilo..
Marulu..
Marulu..
Sharada neerada maalika shobhita
Taaraka nihaara sumalu
Srungaara leela..
Aadenule..
Aa vagaraani..
Aadenule..
Aa vagaraani..
Aa..
Raaja..
Raaja..
Shura Ahalyanu..