Telugu Lyrics
నా ఊపిరే నువ్వే
నా గుండె లోనే నిలిచావు నువ్వే
నా ప్రాణమే నువ్వే
నా కనులలో వెలుగే నువ్వే
నా పెదవుల పై నవ్వే నువ్వే
నీ నయనాలలో విరిసెను
ప్రేమ లోకం
హేయ్
నీ చూపులతో మాయ చేశావే
నా మనసునే దోచేశావే
నీ కౌగిలిలో బంధించావే
నా ఆశ నువ్వే
మధుమాసం మధుమాసం
ప్రతి క్షణం ప్రతి దినం
నీ తలపే నాలో
మరో లోకం
మన బంధం మన బంధం
జన్మ జన్మకు నిలవాలి
జన్మ జన్మకు నువ్వే
నా లోకం
స్వాసే నువ్వే నా శ్వాసే నువ్వే
నా ఊపిరే నువ్వే
నా గుండె లోనే నిలిచావు నువ్వే
నా ప్రాణమే నువ్వే
ఓహ్ ఓహ్ ఓహ్
నా కనులలో వెలుగే నువ్వే
నా పెదవుల పై నవ్వే నువ్వే
నీ నయనాలలో విరిసెను
ప్రేమ లోకం
నీ మాటలో తేనెలు
నీ నడకలో లయలు
నీ రూపం ఒక కావ్యము
నన్ను అల్లుకుంది
నీ స్పర్శలో వేడి
నీ ఊసులో ఏకాంతం
నీ తోడులో మరణం
అయినా సరే
నా అంతు నువ్వే
నా గమ్యం నువ్వే
నా సర్వం నువ్వే
నీ చూపులతో మాయ చేశావే
నా మనసునే దోచేశావే
నీ కౌగిలిలో బంధించావే
నా ఆశ నువ్వే
మధుమాసం మధుమాసం
ప్రతి క్షణం ప్రతి దినం
నీ తలపే నాలో
మరో లోకం
మన బంధం మన బంధం
జన్మ జన్మకు నిలవాలి
జన్మ జన్మకు నువ్వే
నా లోకం
స్వాసే నువ్వే నా శ్వాసే నువ్వే
నా ఊపిరే నువ్వే
నా గుండె లోనే నిలిచావు నువ్వే
నా ప్రాణమే నువ్వే
నా కనులలో వెలుగే నువ్వే
నా పెదవుల పై నవ్వే నువ్వే
నీ నయనాలలో విరిసెను
ప్రేమ లోకం
English Lyrics / Transliteration
Naa oopire nuvve
Naa gunde lone nilichavu nuvve
Naa praaname nuvve
Naa kanulalo veluge nuvve
Naa pedavula pai navve nuvve
Nee nayanalalo virisenu
Prema lokam
Heyy
Nee choopulatho maya chesave
Naa manasune dochesave
Nee kougililo bandhinchave
Naa aasha nuvve
Madhumaasam madhumaasam
Prathi kshanam prathi dinam
Nee talape naalo
Maro lokam
Mana bandham mana bandham
Janma janmaku nilavaali
Janma janmaku nuvve
Naa lokam
Swase nuvve naa swase nuvve
Naa oopire nuvve
Naa gunde lone nilichavu nuvve
Naa praaname nuvve
Oh oh oh
Naa kanulalo veluge nuvve
Naa pedavula pai navve nuvve
Nee nayanalalo virisenu
Prema lokam
Nee maatulo thenelu
Nee nadakalo layalu
Nee roopam oka kaavyamu
Nannu allukundi
Nee sparshalo vedi
Nee oosulo ekantam
Nee thodulo maranam
Aynaa sare
Naa anthu nuvve
Naa gamyam nuvve
Naa sarvam nuvve
Nee choopulatho maya chesave
Naa manasune dochesave
Nee kougililo bandhinchave
Naa aasha nuvve
Madhumaasam madhumaasam
Prathi kshanam prathi dinam
Nee talape naalo
Maro lokam
Mana bandham mana bandham
Janma janmaku nilavaali
Janma janmaku nuvve
Naa lokam
Swase nuvve naa swase nuvve
Naa oopire nuvve
Naa gunde lone nilichavu nuvve
Naa praaname nuvve
Naa kanulalo veluge nuvve
Naa pedavula pai navve nuvve
Nee nayanalalo virisenu
Prema lokam