Telugu Lyrics
సిద్ధి వినాయక దేవా
నవగ్రహముల అధిపతివే
శుభముల నొసగు దేవా
సిద్ధి వినాయక దేవా
గణనాథా గణేశా
గణనాథా గణేశా
భక్తవరదా శరణాగత రక్షా
అష్టలక్ష్మిలకు అധിപతివే
భాగ్యముల నొసగు దేవా
గణనాథా గణేశా
పరమేశ్వర తనయా
పరమేశ్వర తనయా
సర్వాగమముల సారము నీవే
విద్యాబుద్ధుల నొసగు దేవా
పరమేశ్వర తనయా
సిద్ధి వినాయక దేవా
సిద్ధి వినాయక దేవా
నవగ్రహముల అధిపతివే
శుభముల నొసగు దేవా
సిద్ధి వినాయక దేవా
English Lyrics / Transliteration
Siddhi Vinayaka Deva
Navagrahamula adhipative
Shubhamula nosagu Deva
Siddhi Vinayaka Deva
Gananatha Ganesa
Gananatha Ganesa
Bhaktavarada Sharanagata Raksha
Ashtalaksmulaku adhipative
Bhagyamula nosagu Deva
Gananatha Ganesa
Parmeshwara Tanaya
Parmeshwara Tanaya
Sarvagamamula saaramu neeve
Vidya buddhula nosagu Deva
Parmeshwara Tanaya
Siddhi Vinayaka Deva
Siddhi Vinayaka Deva
Navagrahamula adhipative
Shubhamula nosagu Deva
Siddhi Vinayaka Deva