Telugu Lyrics
ముద్దు ముద్దయ్యింది ముద్దు ముద్దయ్యింది
సిగ్గు బగ్గుమండి సిగ్గు బగ్గుమండి
ముద్దు ముద్దయ్యింది ముద్దు ముద్దయ్యింది
గుండె లయ లయలల్లో గుబులు రేగింది
ఒక్కటే ఊపులో ఒళ్ళు పులకించింది
సిగ్గు బగ్గుమండి సిగ్గు బగ్గుమండి
ముద్దు ముద్దయ్యింది ముద్దు ముద్దయ్యింది
ఏమాయే ఈలోకం ఏమాయే
ఏమాయే ఈలోకం ఏమాయే
తెలియదాయే నాకేం తెలిసేలే
తెలియదాయే నాకేం తెలిసేలే
కన్నులకి నిదురే కరువాయె
ఇక నా ఊపిరంతా నీకే సొంతమాయె
మెల్లిగ నా లోకం మెల్లిగ
కరిగిపోయే కరిగిపోయే
సిగ్గు బగ్గుమండి సిగ్గు బగ్గుమండి
ముద్దు ముద్దయ్యింది ముద్దు ముద్దయ్యింది
నడుము కొలతలని నాకు చెప్పాలని
వచ్చెనే ఈ కోరిక
ఎదురుగా నువ్వంటే నిన్నెట్టగన్న
పట్టాలె ఈ కోరిక
నీ చేతి తాకిడితో మత్తెక్కే
నేను నీడలా తోడుగ ఉంటా
ఈ ఉప్పెనతో కూడే
ఎన్నెన్నో స్వర్గలోకం చూపే
చూపులతో నా మేని
మెత్తగా తాకితే
గంతలోన పువ్వులు
పులకరించెనుగా
సిగ్గు బగ్గుమండి సిగ్గు బగ్గుమండి
ముద్దు ముద్దయ్యింది ముద్దు ముద్దయ్యింది
గుండె లయ లయలల్లో గుబులు రేగింది
ఒక్కటే ఊపులో ఒళ్ళు పులకించింది
సిగ్గు బగ్గుమండి సిగ్గు బగ్గుమండి
ముద్దు ముద్దయ్యింది ముద్దు ముద్దయ్యింది
పలికెనే నా పెదవిలో
నీ పేరేలే
ఆశతోనే తొందరగా
వచ్చేశానే
నీలోన ఏముందో
ఎందుకోసమో
అవ్వాలనీ చూస్తుంటే
కరిగిపోతే
నీ ఊసులే ఊపిరిగా
నీ తోడుగా
నీ చూపుల సాయంతో
జతకావాలిగా
ఈ వేడిలో మెల్లిగ
తడిసిపోయా
మత్తెక్కినా మత్తులో
మునిగిపోయా
సిగ్గు బగ్గుమండి సిగ్గు బగ్గుమండి
ముద్దు ముద్దయ్యింది ముద్దు ముద్దయ్యింది
గుండె లయ లయలల్లో గుబులు రేగింది
ఒక్కటే ఊపులో ఒళ్ళు పులకించింది
సిగ్గు బగ్గుమండి సిగ్గు బగ్గుమండి
ముద్దు ముద్దయ్యింది ముద్దు ముద్దయ్యింది
English Lyrics / Transliteration
Muddu muddayyindi muddu muddayyindi
Siggu baggumandi siggu baggumandi
Muddu muddayyindi muddu muddayyindi
Gunde laya layalallo gubulu regindi
Okkate oopulo ollu pulakinchindi
Siggu baggumandi siggu baggumandi
Muddu muddayyindi muddu muddayyindi
Emayee eelokam emayee
Emayee eelokam emayee
Teliyadaaye naaken telisele
Teliyadaaye naaken telisele
Kannulaki nidure karuvaaye
Ika naa oopirantaa neeke sontamaaye
Melliga naa lokam melliga
Karigipoye karigipoye
Siggu baggumandi siggu baggumandi
Muddu muddayyindi muddu muddayyindi
Nadumu kolatalani naaku cheppalani
Vacchene ee korika
Edurugaa nuvvante ninetta ganna
Pattale ee korika
Nee cheti taakiditho mattkekke
Nenu needalaa thoduguntaa
Ee uppenatho kude
Ennenno swargalokam choope
Choopulatho naa meni
Mettaga taakithe
Ganthalona puvvulu
Pulakarinchenugaa
Siggu baggumandi siggu baggumandi
Muddu muddayyindi muddu muddayyindi
Gunde laya layalallo gubulu regindi
Okkate oopulo ollu pulakinchindi
Siggu baggumandi siggu baggumandi
Muddu muddayyindi muddu muddayyindi
Palikene naa pedavilo
Nee perele
Aashatone tondaragaa
Vaccheshaane
Neelona emundo
Endukosamo
Ammalani choostunte
Karigipothe
Nee oosule oopirigaa
Nee thodugaa
Nee choopula saayantho
Jathakaavaligaa
Ee vedilo melliga
Thadisipoyaa
Matttekkinaa mattulo
Munigipoyaa
Siggu baggumandi siggu baggumandi
Muddu muddayyindi muddu muddayyindi
Gunde laya layalallo gubulu regindi
Okkate oopulo ollu pulakinchindi
Siggu baggumandi siggu baggumandi
Muddu muddayyindi muddu muddayyindi