Telugu Lyrics
చినుకా నా చినుకా
పిలిచింది నన్నే
వెళ్ళమంది నన్నే
చిన్నిదానా
సిలకా నా సిలకా
చినుకా నా చినుకా
పిలిచింది నన్నే
వెళ్ళమంది నన్నే
చిన్నిదానా
మబ్బుల్లోకి నడుద్దామా
నక్షత్రాలు పట్టుకుందామా
మెరుపుల్లోకి నడుద్దామా
మెరిసే కళ్ళు నింపుకుందామా
ఎగిరిపోదామా
గాలిలో తేలిపోదామా
వచ్చిందనా
వచ్చిందనా
నాకొచ్చిన ఈ లాలనా
సిలకా నా సిలకా
చినుకా నా చినుకా
పిలిచింది నన్నే
వెళ్ళమంది నన్నే
చిన్నిదానా
చినుకున నీ దరి చేరాన
మెరుపున నీ వడి చేరాన
మల్లెపూల వానలో
మల్లెతీగనంటాన
చిన్నిదానా
సిలకా నా సిలకా
చినుకా నా చినుకా
పిలిచింది నన్నే
వెళ్ళమంది నన్నే
చిన్నిదానా
English Lyrics / Transliteration
Chinuka naa chinuka
Pilichindi nanne
Vellamandi nanne
Chinnidana
Silaka naa silaka
Chinuka naa chinuka
Pilichindi nanne
Vellamandi nanne
Chinnidana
Mabbulloki naduddama
Nakshatralu pattukundama
Merupulloki naduddama
Merise kallu nimpukundama
Egiri podama
Gaalilo telipodama
Vachindana
Vachindana
Naakocchina ee laalana
Silaka naa silaka
Chinuka naa chinuka
Pilichindi nanne
Vellamandi nanne
Chinnidana
Chinukuna nee dari cheraana
Merupuna nee vadi cheraana
Mallepoola vaanaloo
Malleteeganantaana
Chinnidana
Silaka naa silaka
Chinuka naa chinuka
Pilichindi nanne
Vellamandi nanne
Chinnidana