Telugu Lyrics
మనసులో ఏదో
చెప్పలేని మాట
నిశ్శబ్దం
ఏదో లోకం
అర్థం కాని భావం
నిశ్శబ్దం
వెన్నెలంటే వెలుగే
మబ్బు పడితే మాయ
మనసులోన వెలుగే
మబ్బు పడితే ఏమై పోయే
ఏదో బాధ
ఏదో ఆనందం
రెండూ కలిసి
ఒకటే నిశ్శబ్దం
ఈ నిశ్శబ్దంలో
దాచుకున్న
ఎన్నో గాయాలు
కనబడవా
వెన్నెలంటే వెలుగే
మబ్బు పడితే మాయ
మనసులోన వెలుగే
మబ్బు పడితే ఏమై పోయే
సైలెన్స్ సైలెన్స్
మనసులో ఏదో
చెప్పలేని మాట
నిశ్శబ్దం
ఏదో లోకం
అర్థం కాని భావం
నిశ్శబ్దం
ఆశలలో ఊయల
కలలలోన ఓడ
నిజం కాదంటూ
ఎటో పోయే
కనులకు కనబడదా
నమ్మినదంతా
నిన్నే కాదంటూ
ఎటో పోయే
English Lyrics / Transliteration
Manasulo edo
Cheppaleni maata
Nishshabdam
Edo lokam
Artham kaani bhaavam
Nishshabdam
Vennelante veluge
Mabbu padithe maaya
Manasulona veluge
Mabbu padithe emi ai poye
Edo baadha
Edo aanandam
Rendo kalisi
Okate nishshabdam
Ee nishshabdhamlo
Daachukunna
Endo gaayaalu
Kanabadavaa
Vennelante veluge
Mabbu padithe maaya
Manasulona veluge
Mabbu padithe emi ai poye
Silence silence
Manasulo edo
Cheppaleni maata
Nishshabdam
Edo lokam
Artham kaani bhaavam
Nishshabdam
Aashalalo uyala
Kalalalo na ooda
Nijam kaadantu
Eto poye
Kanulaku kanabadadaa
Namminadantaa
Ninne kaadantu
Eto poye