Telugu Lyrics
శిలువ భారమే మోయుచున్నాడు
యేసు శిలువ భారమే మోయుచున్నాడు
ఆహా శిలువ భారమే మోయుచున్నాడు
అయ్యో ఎంత దుఃఖమో
అయ్యో ఎంత వేదనో
అయ్యో ఎంత దుఃఖమో
అయ్యో ఎంత వేదనో
ఆహా యెహోవా కుమారుడు
ఆహా మానవ లోకాన
ఆహా యెహోవా కుమారుడు
ఆహా మానవ లోకాన
శిలువ భారమే మోయుచున్నాడు
కన్నీరు కారుచున్నాడు
కష్టాలు పడుచున్నాడు
కన్నీరు కారుచున్నాడు
కష్టాలు పడుచున్నాడు
ఆహా లోక పాపముల
ఆహా మోయుచున్నాడు
ఆహా లోక పాపముల
ఆహా మోయుచున్నాడు
శిలువ భారమే మోయుచున్నాడు
మరణం మ్రింగేసినా
మారని దైవం కాదా
మరణం మ్రింగేసినా
మారని దైవం కాదా
ఆహా మన రక్షణకై
ఆహా సజీవ సాక్ష్యమై
ఆహా మన రక్షణకై
ఆహా సజీవ సాక్ష్యమై
శిలువ భారమే మోయుచున్నాడు
అయ్యో ఎంత దుఃఖమో
అయ్యో ఎంత వేదనో
అయ్యో ఎంత దుఃఖమో
అయ్యో ఎంత వేదనో
ఆహా యెహోవా కుమారుడు
ఆహా మానవ లోకాన
ఆహా యెహోవా కుమారుడు
ఆహా మానవ లోకాన
శిలువ భారమే మోయుచున్నాడు
English Lyrics / Transliteration
Siluva bharame moyuchunnadu
Yesu siluva bharame moyuchunnadu
Aaha siluva bharame moyuchunnadu
Ayyo entha duhkhamo
Ayyo entha vedano
Ayyo entha duhkhamo
Ayyo entha vedano
Aaha Yehova kumarudu
Aaha manava lokana
Aaha Yehova kumarudu
Aaha manava lokana
Siluva bharame moyuchunnadu
Kanneeru karuchunnadu
Kashtalu paduchunnadu
Kanneeru karuchunnadu
Kashtalu paduchunnadu
Aaha loka papamula
Aaha moyuchunnadu
Aaha loka papamula
Aaha moyuchunnadu
Siluva bharame moyuchunnadu
Maranam mringesinA
Maarani daivam kaada
Maranam mringesinA
Maarani daivam kaada
Aaha mana rakshanakai
Aaha sajeeva sakshamai
Aaha mana rakshanakai
Aaha sajeeva sakshamai
Siluva bharame moyuchunnadu
Ayyo entha duhkhamo
Ayyo entha vedano
Ayyo entha duhkhamo
Ayyo entha vedano
Aaha Yehova kumarudu
Aaha manava lokana
Aaha Yehova kumarudu
Aaha manava lokana
Siluva bharame moyuchunnadu