Telugu Lyrics
చేరరవే చిన్నారి నీ కోరవరమ
సిలువల విలువల సింగారమా
చేరరవే చిన్నారి నీ కోరవరమ
పాలసంద్రం నీవో పిలిచే పిలుపు నావో
నడిమి నుంచే రావా నవ్యయవ్వనమా
సిలువల విలువల సింగారమా
చేరరవే చిన్నారి నీ కోరవరమ
పాలసంద్రం నీవో పిలిచే పిలుపు నావో
నడిమి నుంచే రావా నవ్యయవ్వనమా
సిలువల విలువల సింగారమా
చేరరవే చిన్నారి నీ కోరవరమ
తనివి తీరే వైనం
తనువు కోరే సంగమం
ఒకరినొకరు చేరి
మెరిసేటి వెన్నెలగ
అడుగు జాడలేమి
అదిగదిగ సుమగ
రతి పధం కాను
మమకారం వేనకా
నీలి మేఘాల నడుమ
నేను కోరు కోరిక
హేమపుష్పాన్ని నేనే
నీదే ఆమోదం
సిలువల విలువల సింగారమా
చేరరవే చిన్నారి నీ కోరవరమ
ఆదిపురుషుడితో
అరవింద లోచనుడో
ఆమె పక్కనే వున్నా
అనంత గర్భాన
తొలి రేపల్లెలలో
తనువు విచ్చుకోగా
హరుల హృదయాని
అరవైన దాన్నై
అలసినపుడు నీవో
ఆలయాల దానవో
అందులో నేనే
అనురాగ దేవత
సిలువల విలువల సింగారమా
చేరరవే చిన్నారి నీ కోరవరమ
పాలసంద్రం నీవో పిలిచే పిలుపు నావో
నడిమి నుంచే రావా నవ్యయవ్వనమా
సిలువల విలువల సింగారమా
చేరరవే చిన్నారి నీ కోరవరమ
English Lyrics / Transliteration
Cherarave chinnari nee koravarama
Siluvala viluvala singaaramaa
Cherarave chinnari nee koravarama
Paalasandram neevo piliche pilupu naavo
Nadimi nunche raava navyayavanam
Siluvala viluvala singaaramaa
Cherarave chinnari nee koravarama
Paalasandram neevo piliche pilupu naavo
Nadimi nunche raava navyayavanam
Siluvala viluvala singaaramaa
Cherarave chinnari nee koravarama
Tanivi theere vainam
Tanuvu kore sangamam
Okarinokaru cheri
Meriseti vennelaga
Adugu jaadalemi
Adigadiga sumaga
Rati padham kaanu
Mamakaaram venaka
Neeli meghala naduma
Nenu koru korika
Hemapushpaanni nene
Needhe aamodam
Siluvala viluvala singaaramaa
Cherarave chinnari nee koravarama
Aadipurushuditho
Aravinda lochanudo
Aame pakkane vunna
Anantha garbhaana
Toli repalellalo
Tanuvu vichchukogaa
Harula hrudayaani
Aravaina daanai
Alasinapudu neevo
Aalayaala daanavo
Andulo nene
Anuraaga devatha
Siluvala viluvala singaaramaa
Cherarave chinnari nee koravarama
Paalasandram neevo piliche pilupu naavo
Nadimi nunche raava navyayavanam
Siluvala viluvala singaaramaa
Cherarave chinnari nee koravarama