Telugu Lyrics
యేసయ్యా సిలువను వేసితివా
నిర్దోషివైన నిన్ను
ఎవ్వరు కనికరము చూపలేరా
నీ ముఖమున ఉమ్మివేసి
కొట్టగా నీకు బాధ లేదా
సిలువను వేసితివా
యేసయ్యా సిలువను వేసితివా
నిన్ను నిందించువారు
నిన్ను తిట్టువారు
ఏమి తెలియనట్లుగ
ఎంత దారుణముగా
నిన్ను కొట్టగా నీకు బాధ లేదా
సిలువను వేసితివా
యేసయ్యా సిలువను వేసితివా
నిన్ను బంధించి వేయుచు
గొనిపోగా నీకు బాధ లేదా
సిలువను వేసితివా
యేసయ్యా సిలువను వేసితివా
నిన్ను ముళ్ళతో కిరీటము
తోడ చేసి మూర్ఖముగ
అవమానించుచు కొట్టగా
నీకు బాధ లేదా
సిలువను వేసితివా
యేసయ్యా సిలువను వేసితివా
నా పాపము కొరకు
నీవు నీ దేహమును
అర్పించినావు గనుక
నీ కష్టముల నన్నిటిని
నేను మరిచిపోలేను
నా పాపము కొరకు
నీవు నీ దేహమును
అర్పించినావు గనుక
నీ కష్టముల నన్నిటిని
నేను మరిచిపోలేను
English Lyrics / Transliteration
Yesayya siluvanu vesithiva
Nirdoshivaina ninnu
Evvaru kanikaramu choopalera
Nee mukhamuna ummivesi
Kottaga neeku badha ledha
Siluvanu vesithiva
Yesayya siluvanu vesithiva
Ninnu nindinchuvaru
Ninnu tittuvaru
Emi teliyanatlu ga
Enta daarunamu ga
Ninnu kottaga neeku badha ledha
Siluvanu vesithiva
Yesayya siluvanu vesithiva
Ninnu bandhinchi veyuchu
Gonipoga neeku badha ledha
Siluvanu vesithiva
Yesayya siluvanu vesithiva
Ninnu mullatho kireetamu
Thodu chesi moorkhamuga
Avamaninchuchu kottaga
Neeku badha ledha
Siluvanu vesithiva
Yesayya siluvanu vesithiva
Naa paapamu koraku
Neevu nee dehamunu
Arpinchinaavu ganuka
Nee kashtamula nannitini
Nenu marichipolenu
Naa paapamu koraku
Neevu nee dehamunu
Arpinchinaavu ganuka
Nee kashtamula nannitini
Nenu marichipolenu