Telugu Lyrics
నేను నడిచివచ్చినదారి
సీనారి రామన్నగరి
నేను నడిచివచ్చినదారి
అమ్మాయిలందరూ అద్దాలకొమ్మలయి
మావూరు వచ్చెను జోరు జాతరయినదో
సీనారి రామన్నగరి
నేను నడిచివచ్చినదారి
పండగొచ్చిన పడచుపిల్లల
ఆటల పాటల జోడు
పండగొచ్చిన పడచుపిల్లల
ఆటల పాటల జోడు
పరిగెత్తివచ్చె దారిపొడవున
పరువమంతా దోడు
అన్నాయంటే పట్టిపట్టని
అల్లరినంతా దాచుకొని
అందాల సిగ్గుల చెలికత్తెలను
ఎదిరిగానే చేసుకొని
సీనారి రామన్నగరి
నేను నడిచివచ్చినదారి
కొండలన్నిట కొమ్మయిన
కోరికలన్నీ మురిసిన
కొండలన్నిట కొమ్మయిన
కోరికలన్నీ మురిసిన
తొడవులన్నిట వెలుగునిచ్చె
తోబుట్టువుల వరిసిన
అత్తగారింటికి అల్లుళ్లొచ్చిన
ఆడపిల్లల పెళ్ళిండ్ల
అలకలన్నిట కొంగుబంగారమయి
అందరినీ చేసుకొని
సీనారి రామన్నగరి
నేను నడిచివచ్చినదారి
అమ్మాయిలందరూ అద్దాలకొమ్మలయి
మావూరు వచ్చెను జోరు జాతరయినదో
సీనారి రామన్నగరి
నేను నడిచివచ్చినదారి
English Lyrics / Transliteration
Nenu nadichivachinadaari
Sinari Ramannagari
Nenu nadichivachinadaari
Ammaayilandaroo addaalakommalayi
Maavuru vacchenu joru jaatharayinadho
Sinari Ramannagari
Nenu nadichivachinadaari
Pandagotchina padachupillala
Aatala paatala jodu
Pandagotchina padachupillala
Aatala paatala jodu
Parigettivachche daaripodanuna
Paruvamanthaa thodu
Annayanante pattipattani
Allarinanthaa daachukoni
Andala siggula chelikathelanu
Edirigaane chesukoni
Sinari Ramannagari
Nenu nadichivachinadaari
Kondalannita kommayina
Korikalanni murisina
Kondalannita kommayina
Korikalanni murisina
Thodavulannita velugunicche
Thobuttuvula varisina
Aththagaarintiki allullocchina
Aad pillala pellindla
Alakalannita kongubangaramayi
Andarini chesukoni
Sinari Ramannagari
Nenu nadichivachinadaari
Ammaayilandaroo addaalakommalayi
Maavuru vacchenu joru jaatharayinadho
Sinari Ramannagari
Nenu nadichivachinadaari